TS TET Hall Tickets 2022: జూన్‌ 6న తెలంగాణ టెట్ హాల్‌ టికెట్లు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరననున్న టెట్‌-2022 పరీక్ష హాల్‌ టికెట్లు జూన్‌ 6న విడుదలకానున్నాయి. తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TS TET 2022) పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ (TS TET Hall Tickets) చేసుకోవచ్చు...

TS TET Hall Tickets 2022: జూన్‌ 6న తెలంగాణ టెట్ హాల్‌ టికెట్లు
Ts Tet 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 03, 2022 | 3:32 PM

TS TET Hall Tickets 2022 Release date: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరననున్న టెట్‌-2022 పరీక్ష హాల్‌ టికెట్లు జూన్‌ 6న విడుదలకానున్నాయి. తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TS TET 2022) పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ (TS TET Hall Tickets) చేసుకోవచ్చు. కాగా టెట్‌ పరీక్ష జూన్‌ 12 న మొత్తం 33 జిల్లాల్లో జరగనుంది. పేపర్‌-1, పేపర్-2 రెండు పరీక్షలు ఒకటే రోజు జరగనున్నాయి. పేపర్‌ -1 ఉదయం 9 గంటల 30 నిముషాల నుంచి 12 గంటలకు, పేపర్‌-2 పరీక్ష మద్యాహ్నం 2 గంటల 30 నిముషాల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. రెండు పేపర్లు రాసే అభ్యర్ధులు ఆయా సమయాల్లో పరీక్షకు హాజరుకావచ్చు.

కాగా ఈసారి రెండు పేపర్లకు హాజరయ్యేవారి సంఖ్య అధికంగా ఉంది. పేపర్‌ 1, పేపర్‌ 2లకు కలిపి మొత్తం 3,79,101 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. టెట్‌ పరీక్ష అనంతరం ఫలితాలు మే 27న ప్రకటితమవుతాయి. ఈ మేరకు టెట్‌ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్ధులకు విద్యాశాఖ తెలియజేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..