ICRISAT Recruitment: హైదరాబాద్‌ ఇక్రిశాట్‌లో బీటెక్‌ అభ్యర్థులకు ఉద్యోగాలు… ఇలా దరఖాస్తు చేసుకోండి..

ICRISAT Recruitment: హైదరాబాద్‌లోని పటాన్‌చెరులో ఉన్న ఇంటర్నేషనల్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది సెమీ-ఎరిడ్ ట్రాపిక్స్ (ICRISAT)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా ఆఫీసర్‌ (సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌)తో పాటు, సీనియర్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు...

ICRISAT Recruitment: హైదరాబాద్‌ ఇక్రిశాట్‌లో బీటెక్‌ అభ్యర్థులకు ఉద్యోగాలు... ఇలా దరఖాస్తు చేసుకోండి..
Follow us

|

Updated on: Jun 02, 2022 | 7:44 PM

ICRISAT Recruitment: హైదరాబాద్‌లోని పటాన్‌చెరులో ఉన్న ఇంటర్నేషనల్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది సెమీ-ఎరిడ్ ట్రాపిక్స్ (ICRISAT)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా ఆఫీసర్‌ (సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌)తో పాటు, సీనియర్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా ఆఫీసర్‌ (సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్) – 02, సీనియర్‌ ఆఫీసర్‌ (01) ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* ఆఫీసర్‌ (సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఎస్సీ, బీఈ/ బీటెక్‌(కంప్యూటర్స్). వెబ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో 3 – 5 ఏళ్ల పని అనుభవం ఉండాలి. హెచ్‌టీఎంఎల్‌, సీఎస్‌ఎస్‌, జావాస్క్రిప్ట్, బ్యాకెండ్ లాంగ్వేజెస్‌, ఎస్‌డీఎల్‌సీ, ఐవోటీ, స్టాక్ డెవలప్‌మెంట్‌లో నైపుణ్యత ఉండాలి.

* సీనియర్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు 8-10 ఏళ్ల పని అనుభవం ఉండాలి. కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ నైపుణ్యాలు తెలిసి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఈ పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు.

* దరఖాస్తుల స్వీకరణకు 13-06-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

* ఆఫీసర్‌ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* సీనియర్‌ ఆఫీసర్‌ పోస్టుల నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే