AP POLYCET 2022: ఏపీ పాలిసెట్‌ 2022 ఆన్సర్ కీ విడుదల.. అభ్యంతరాలు లేవనెత్తడానికి నేడే ఆఖరు..

ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP POLYCET) 2022 ఆన్సర్‌ కీని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) విడుదల చేసినట్లు నోటిఫికేషన్‌ ద్వారా ప్రకటించింది..

AP POLYCET 2022: ఏపీ పాలిసెట్‌ 2022 ఆన్సర్ కీ విడుదల.. అభ్యంతరాలు లేవనెత్తడానికి నేడే ఆఖరు..
Ap Polycet 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 02, 2022 | 7:42 PM

AP POLYCET 2022 Answer Key: ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP POLYCET) 2022 ఆన్సర్‌ కీని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) విడుదల చేసినట్లు నోటిఫికేషన్‌ ద్వారా ప్రకటించింది. పాలిసెట్‌ పరీక్షకు హాజరయ్యిన విద్యార్థులు లాగిన్‌ వివరాలు నమోదు చేయకుండానే అధికారిక వెబ్‌సైట్‌ sbtetap.gov.in నుంచి ఆన్సర్‌ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీకి సంబంధించి ఏవైనా అభ్యంతరాలుంటే ఈ రోజు రాత్రి 12 గంటల లోపు asexams.apsbtet@gmail.comకు ఈ మెయిల్ ద్వారా తెలియజేయవచ్చని తాజా నోటిఫికేషన్‌లో తెల్పింది. కాగా మే 29న ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..