TSRJC CET Exam Date 2022: జూన్‌6న టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌- 2022 ప్రవేశ పరీక్ష.. వెబ్‌సైట్లో హాల్ టికెట్లు..

తెలంగాణ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్ ఫప్ట్‌ ఇయర్‌ ప్రవేశాల కోసం టీఎస్‌ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష (TSRJC CET 2022) జూన్ 6న నిర్వహిస్తున్నట్లు గురుకుల సొసైటీ సెక్రటరీ రమణకుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు..

TSRJC CET Exam Date 2022: జూన్‌6న టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌- 2022 ప్రవేశ పరీక్ష.. వెబ్‌సైట్లో హాల్ టికెట్లు..
Tsrjc 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 03, 2022 | 3:46 PM

TSRJC CET 2022 result date: తెలంగాణ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్ ఫప్ట్‌ ఇయర్‌ ప్రవేశాల కోసం టీఎస్‌ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష (TSRJC CET 2022) జూన్ 6న నిర్వహిస్తున్నట్లు గురుకుల సొసైటీ సెక్రటరీ రమణకుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 6వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిముషాల వరకు హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి, మెదక్‌ జిల్లా కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందని ఈ సందర్భంగా వెల్లడించారు. టీఎస్‌ఆర్‌జేసీ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్లో https://tsrjdc.cgg.gov.in/ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ప్రవేశ పరీక్షలో ప్రతిభకనబరచిన విద్యార్థులకు 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35 గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. కాగా ఈపరీక్షకు మొత్తం 40,281 విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ