SAIL Recruitment 2022: డిగ్రీ అర్హతతో స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగావకాశాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL Bokaro General Hospital)కు చెందిన బొకారో జనరల్‌ హాస్పిటల్‌.. నర్స్ పోస్టుల (Nurse Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

SAIL Recruitment 2022: డిగ్రీ అర్హతతో స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగావకాశాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
Sail
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 03, 2022 | 4:07 PM

SAIL Bokaro Nurse Recruitment 2022: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL Bokaro General Hospital)కు చెందిన బొకారో జనరల్‌ హాస్పిటల్‌.. నర్స్ పోస్టుల (Nurse Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీలు: 34

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: నర్స్ పోస్టులు

ట్రైనింగ్‌ వ్యవధి: 12 నెలలు

పే స్కేల్‌: నెలకు రూ.15,020ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: మార్చి 31, 2022 నాటికి అభ్యర్థుల వయసు 30 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన నర్సింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో బీఎస్సీ నర్సింగ్‌/జీఎన్ఎం డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వొచ్చు.

అడ్రస్: కాన్ఫరెన్స్‌ హాల్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌, బొకారో స్టీల్‌ ప్లాంట్, బొకారో జనరల్‌ హాస్పిటల్‌.

ఇంటర్వ్యూ తేదీ: జూన్ 6, 2022 ఉదయం 9 గంటలు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.