NIN Hyderabad Recruitment 2022: నిన్‌ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.65,000ల జీతం..

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌ - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (NIN Hyderabad).. తాత్కలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఫీల్డ్ ఆపరేషన్స్ మేనేజర్, ప్రాజెక్ట్ రిసెర్చ్‌ అసిస్టెంట్(న్యూట్రిషన్) తదితర పోస్టుల (Project Field Operations Manager Posts) భ‌ర్తీకి..

NIN Hyderabad Recruitment 2022: నిన్‌ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.65,000ల జీతం..
Icmr Nin
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 03, 2022 | 4:39 PM

NIN Hyderabad Project Staff Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌ – నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (NIN Hyderabad).. తాత్కలిక ప్రాతిపదికన పోస్ట్ డాక్టోరల్ రిసెర్చ్‌ అసోసియేట్, ప్రాజెక్ట్ ఫీల్డ్ ఆపరేషన్స్ మేనేజర్, ప్రాజెక్ట్ రిసెర్చ్‌ అసిస్టెంట్(న్యూట్రిషన్) తదితర పోస్టుల (Project Field Operations Manager Posts) భ‌ర్తీకి నోటిఫికేస‌న్ జారీ చేసింది. ఎంపికైనవారు హైదరాబాద్‌లో పనిచేయవల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 16

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు:

  • పోస్ట్ డాక్టోరల్ రిసెర్చ్‌ అసోసియేట్(పీఆర్‌డీఏ) పోస్టులు: 1
  • ప్రాజెక్ట్ ఫీల్డ్ ఆపరేషన్స్ మేనేజర్ పోస్టులు: 1
  • ప్రాజెక్ట్ రిసెర్చ్‌ అసిస్టెంట్(న్యూట్రిషన్) పోస్టులు: 1
  • ప్రాజెక్ట్ నర్స్ పోస్టులు: 3
  • ప్రాజెక్ట్ ల్యాబ్ టెక్నీషియన్-III పోస్టులు: 3
  • ప్రాజెక్ట్ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్(సైకాలజీ) పోస్టులు: 3
  • ప్రాజెక్ట్ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్టులు: 4

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.22,000ల నుంచి రూ.65,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి ఇంటర్‌, డిప్లొమా ఇన్ నర్సింగ్, జీఎన్‌ఎం, బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూ హాజరవ్వొచ్చు.

అడ్రస్: కాన్ఫరెన్స్‌ హాల్‌ అండ్‌ కమిటీ రూం, ఐసీఎంఆర్‌ – నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (నిన్‌), హైదరాబాద్.

ఇంటర్వ్యూ తేదీలు: 2022. జూన్‌ 14, 15, 16 తేదీల్లో నిర్వహిస్తారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ