RFCL Recruitment 2022: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు బంపరాఫర్‌! ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో మేనేజర్‌ ఉద్యోగాలు..2 లక్షలకుపైగా జీతం

భారత ప్రభుత్వరంగానికి చెందిన నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలోని ఉత్తరప్రదేశ్‌కు చెందిన రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (RFCL).. ఇంజనీర్‌, అసిస్టెంట్‌ మేనేజర్, చీఫ్‌ మేనేజర్ పోస్టుల (Manager Posts) భర్తీకి అర్హులైన..

RFCL Recruitment 2022: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు బంపరాఫర్‌! ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో మేనేజర్‌ ఉద్యోగాలు..2 లక్షలకుపైగా జీతం
Rfcl
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 03, 2022 | 4:58 PM

RFCL Manager Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలోని ఉత్తరప్రదేశ్‌కు చెందిన రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (RFCL).. ఇంజనీర్‌, అసిస్టెంట్‌ మేనేజర్, చీఫ్‌ మేనేజర్ పోస్టుల (Manager Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 41

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: ఇంజినీర్లు, అసిస్టెంట్‌ మేనేజర్, చీఫ్‌ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్‌ కెమిస్ట్‌ తదితర పోస్టులు

విభాగాలు: కెమికల్‌, మెకానికల్, ఎలక్ట్రికల్‌, ఇనుస్ట్రుమెంటేషన్‌, సివిల్‌, సేఫ్టీ, హెచ్‌ఆర్‌, మెటీరియల్స్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: ఏడాదికి రూ.40,000ల నుంచి రూ.2,40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌, ఎంబీఏ, సీఏ/ సీఎంఏలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్‌ అవసరం.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: పోస్టును బట్టి రూ.700 లేదా రూ.1000లు చెల్లించాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 1, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.