SRTMUN Recruitment 2022: బీఈడీ/ఎంఈడీ అర్హతతో టీచర్ ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా నేరుగా..

మహారాష్ట్రలోని నాందేడ్‌లోనున్న స్వామి రామానంద తీర్థ మరాఠ్వాడా యూనివర్సిటీ పరిధిలోని అహల్యాదేవి అధ్యాపక్ మహావిద్యాలయ..10 అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

SRTMUN Recruitment 2022: బీఈడీ/ఎంఈడీ అర్హతతో టీచర్ ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా నేరుగా..
SRTMUN
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 03, 2022 | 3:34 PM

మహారాష్ట్రలోని నాందేడ్‌లోనున్న స్వామి రామానంద తీర్థ మరాఠ్వాడా యూనివర్సిటీ పరిధిలోని అహల్యాదేవి అధ్యాపక్ మహావిద్యాలయ..10 అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పర్సెప్టివ్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌, పెడగాగి సబ్జెక్టులు, హెల్త్‌ & ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, పెర్ఫామింగ్‌ ఆర్ట్స్‌ విభాగాల్లో ఖాళీలను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌ష్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ, బీఈడీ, ఎంఈడీ, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. యూజీసీ నెట్‌ లేదా సెట్‌లో అర్హత సాధించి ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆఫ్‌లైన్‌ విధానంలో కింది అడ్రస్‌కు నోటిఫికేషన్‌ విడుదలైన 15 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్‌ 30న నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇంటర్వ్యూ ద్వారా ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. జీతభత్యాలు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా చెల్లిస్తారు. ఇతర వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్‌: The Principal, Pu. Ahilyadevi Adhyapak Mahavidyalaya Sangvi (Su.), Tq. Ahmadpur, Dist. Latur, Pin Code :- 413515 (Maharashtra), Mo No: 9763830323.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?