నిరుద్యోగులకు శుభవార్త.. ఎస్‌బీఐలో 86 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌… దరఖాస్తు గడువు మే 3 వరకు

SBI Recruitment 2021: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయింది. వేర్వేరు విభాగాల్లో స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌, ఫార్మాసిస్ట్‌, మేనేజర్‌,..

నిరుద్యోగులకు శుభవార్త.. ఎస్‌బీఐలో 86 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌... దరఖాస్తు గడువు మే 3 వరకు
Follow us
Subhash Goud

|

Updated on: Apr 21, 2021 | 10:45 PM

SBI Recruitment 2021: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయింది. వేర్వేరు విభాగాల్లో స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌, ఫార్మాసిస్ట్‌, మేనేజర్‌, సీనియర్‌ స్పెషల్‌ ఎగ్జిక్యూటీవ్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటీవ్‌, డిప్యూటీ చీఫ్‌ టెక్నాలజీ, డిప్యూటీ మేనేజర్‌, చీఫ్‌ ఎథిక్స్‌ ఆఫీసర్‌, అడ్వైజర్‌, డేటా అనలిస్ట్‌ తదితర పోస్టులను భర్తీ చేస్తోంది. ఈ ఉద్యోగాల భర్తీ కోసం వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది ఎస్‌బీఐ. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను https://www.sbi.co.in/ లేదా https://bank.sbi/web/careers వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 2021 మే 3వ.

విద్యార్హతలు.. ఖాళీల వివరాలు ఇవే..

మొత్తం ఖాళీలు- 86 మేనేజర్ (రిస్క్ మేనేజ్‌మెంట్)- 1, మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్)- 2, సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటీవ్ (కాంప్లయెన్స్)- 1, సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటీవ్ (స్ట్రాటజీ-టీఎంజీ)- 1 సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటీవ్ (గ్లోబల్ ట్రేడ్)- 1, సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (రీటైల్ అండ్ సబ్సిడరీస్)- 1, సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (ఫైనాన్స్)- 1, సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (మార్కెటింగ్)- 1, డిప్యూటీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (ఐటీ-డిజిటల్ బ్యాంకింగ్)- 1 మేనేజర్ (హిస్టరీ)- 1, ఎగ్జిక్యూటీవ్ (డాక్యుమెంట్ ప్రిజర్వేషన్-ఆర్కైవ్స్)- 1 మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్)- 20, మేనేజర్ (జాబ్ ఫ్యామిలీ అండ్ సక్సెషన్ ప్లానింగ్)- 1, మేనేజర్ (రెమిటెన్సెస్)- 1, డిప్యూటీ మేనేజర్ (మార్కెటింగ్-ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్)- 1, డిప్యూటీ మేనేజర్ (చార్టర్డ్ అకౌంటెంట్)- 5, డిప్యూటీ మేనేజర్ (ఎనీటైమ్ ఛానెల్)- 2, డిప్యూటీ మేనేజర్ (స్ట్రాటజిక్ ట్రైనింగ్)- 1, చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్- 1, అడ్వైజర్ (ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్)- 3, ఫార్మాసిస్ట్- 34 డేటా అనలిస్ట్- 5 పోస్టులు ఉన్నాయి.

ఆన్‌లైన్ ఫీజు పేమెంట్- 2021 మే 3 దరఖాస్తు ఎడిట్ చేయడానికి చివరి తేదీ- 2021 మే 3 దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2021 మే 15

విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు- రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.

ఇవీ చదవండి: TSPSC Recruitment 2021: తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త… ఆ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు పెంపు

NTPC Recruitment 2021: ఎన్‌టీపీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. దరఖాస్తులకు చివరి తేదీ మే 16

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు