పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. మార్కుల ఆధారంగా ఎంపిక.. హైదరాబాద్‌ రీజియన్‌లో ఎన్ని ఖాళీలున్నాయంటే.

PGCIL Recruitment 2021: కేంద్ర విద్యుత్‌ శాఖకు చెందిన పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (పీజీసీఐఎల్‌) అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఏకంగా 1,110 ఖాళీలను భర్తీ చేయనుండడం...

పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. మార్కుల ఆధారంగా ఎంపిక.. హైదరాబాద్‌ రీజియన్‌లో ఎన్ని ఖాళీలున్నాయంటే.
Pgcil Recruitment
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Jul 20, 2021 | 7:44 AM

PGCIL Recruitment 2021: కేంద్ర విద్యుత్‌ శాఖకు చెందిన పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (పీజీసీఐఎల్‌) అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఏకంగా 1,110 ఖాళీలను భర్తీ చేయనుండడం విశేషం. వీటిలో హైదరాబాద్‌ రీజియన్‌లో 76 ఖాళీలున్నాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ రేపటి నుంచి (జులై 21) ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 1110 ఖాళీలకు గాను.. సధర్న్‌ రీజియన్‌-1 హైదరాబాద్‌ 76, సౌథర్న్‌ రీజియన్‌-2 బెంగళూరు 114, కార్పొరేట్‌ సెంటర్‌ (గురుగ్రామ్‌) 44, నార్తర్న్‌ రీజియన్‌ 313, ఈస్టర్న్‌ రీజియన్‌ 156, నార్తీస్టర్న్‌ రీజియన్‌ 127, ఒడిశా ప్రాజెక్ట్‌ 53, వెస్టర్న్‌ రీజియన్‌ 227 చొప్పున భర్తీ చేయనున్నారు. * ఐటీఐ అప్రెంటిస్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఐటీఐలో ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌, డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టులకు సివిల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులకు బీఈ, బీటెడ్‌, బీఎస్సీ ఇంజినిరింగ్‌లలో ఏదో ఒక కోర్సు చేసి ఉండాలి. * అభ్యర్థుల వయసు 18 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * ఈ పోస్టులను భర్తీ చేయడానికి ఎలాంటి రాత పరీక్ష ఉండదు. సంబంధిత కోర్సులో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. * ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 11,000 నుంచి రూ. 15,000 వరకు ఇస్తారు. * పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: BPCL Recruitment: భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అర్హులెవరు? ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

Bank Jobs: జాతీయ బ్యాంకుల్లో కొలువుల జాతర.. 5830 క్లరికల్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఆగస్టు 1

Telangana: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌ జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో ఉద్యోగాలు

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?