OU Recruitment 2022: ఉస్మానియా యూనివర్సిటీలో ప్రాజెక్ట్ స్టాఫ్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

తెలంగాణ రాష్ట్రానికి చెందని హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం (OU).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

OU Recruitment 2022: ఉస్మానియా యూనివర్సిటీలో ప్రాజెక్ట్ స్టాఫ్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
Ou
Follow us
Srilakshmi C

| Edited By: Ravi Kiran

Updated on: Jun 13, 2022 | 6:42 PM

Osmania University Project Assistant Recruitment 2022: తెలంగాణ రాష్ట్రానికి చెందని హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం (OU).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 7

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు

విభాగాలు: బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్‌, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, మోలిక్యులర్‌ బయాలజీ, మెడికల్‌ బయాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లలో ఎమ్మెస్సీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: సెంట్రల్ ఫెసిలిటీస్ ఫర్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్‌.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 25, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.