MIDHANI Recruitment 2022: ఏడాదికి రూ.11లక్షల జీతంతో.. హైదరాబాద్‌లోని మిథానిలో మేనేజర్‌ ఉద్యోగాలు..

తెలంగాణ రాష్ట్రానికి చెందని హైదరాబాద్‌లోని మిశ్రధాతు నిగం లిమిటెడ్‌.. శాశ్వత ప్రాతిపదికన అసిస్టెంట్‌ మేనేజర్‌ (Assistant Manager Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

MIDHANI Recruitment 2022: ఏడాదికి రూ.11లక్షల జీతంతో.. హైదరాబాద్‌లోని మిథానిలో మేనేజర్‌ ఉద్యోగాలు..
Midhani
Follow us

|

Updated on: Jun 13, 2022 | 2:00 PM

MIDHANI Hyderabad Assistant Manager Recruitment 2022: తెలంగాణ రాష్ట్రానికి చెందని హైదరాబాద్‌లోని మిశ్రధాతు నిగం లిమిటెడ్‌.. శాశ్వత ప్రాతిపదికన అసిస్టెంట్‌ మేనేజర్‌ (Assistant Manager Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 3

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు

విభాగాలు: సివిల్‌ ఇంజనీరింగ్‌, మెటీరియల్‌ మేనేజ్‌మెంట్, సీనియర్‌ మేనేజర్‌ (పర్చేంజ్‌) విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌:

  • అసిస్టెంట్ మేనేజర్‌ పోస్టులకు ఏడాదికి రూ. 5.20 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు.
  • సీనియర్ మేనేజర్‌ పోస్టులకు ఏడాదికి రూ. 11.60 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లలో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌, ఎంబీఏ(మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌/ప్రొడక్షన్‌ మేనేజ్‌మెంట్‌/ఆపరేషన్‌ మేనేజ్‌మెంట్/సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌), పీజీ డిప్లొమా (మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 15, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..