NLC India Recruitment 2022: నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో 955 పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? రేపే ఆఖరు..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (NLC India Limited Tamil Nadu).. 955 ట్రేడ్‌ అప్రెంటిస్‌, ఇంజనీరింగ్‌, నాన్‌ ఇంజనీరింగ్‌ అప్రెంటిస్‌ (Non Engg Apprentice Posts) పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ రేపటితో..

NLC India Recruitment 2022: నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో 955 పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? రేపే ఆఖరు..
Nlc India
Follow us

|

Updated on: Aug 23, 2022 | 8:28 AM

NLC India Trade Apprentice Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (NLC India Limited Tamil Nadu).. 955 ట్రేడ్‌ అప్రెంటిస్‌, ఇంజనీరింగ్‌, నాన్‌ ఇంజనీరింగ్‌ అప్రెంటిస్‌ (Non Engg Apprentice Posts) పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగుస్తుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఆగస్టు 24, 2022వ తేదీ ముగిసేలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ/డిప్లొమా/డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయసు ఏప్రిల్‌ 1, 2022 నాటికి ఖచ్చితంగా 14 యేళ్లు నిండి ఉండాలి. పూర్తి చేసిన దరఖాస్తులను పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు ఆగస్టు 31, 2022వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు పంపించవల్సి ఉంటుంది. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి పోస్టును బట్టి నెలకు రూ.10,019ల నుంచి రూ.15,028ల వరకు స్టైపెండ్‌ చెల్లిస్తారు.

అడ్రస్: The General Manager, Land Acquisition Department, N.L.C India Limited, Neyveli – 607 803.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!