CIP Recruitment 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైకియాట్రిలో ఉద్యోగాలు..నెలకు రూ.లక్షకు పైగా జీతం..

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన రాంచీలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైకియాట్రి (CIT).. 97 ఆక్యుపేషనల్‌ థెరపిస్ట్‌, వార్డ్‌ అటెండెంట్‌, మెడికల్‌ రికార్డ్‌ క్లర్క్‌, థెరపిస్ట్‌, లైబ్రరీ క్లర్క్‌ (Ward Attendent Posts) తదితర పోస్టుల..

CIP Recruitment 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైకియాట్రిలో ఉద్యోగాలు..నెలకు రూ.లక్షకు పైగా జీతం..
Cip Ranchi
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 23, 2022 | 6:51 AM

Central Institute of Psychiatry Occupational Therapist Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన రాంచీలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైకియాట్రి (CIT).. 97 ఆక్యుపేషనల్‌ థెరపిస్ట్‌, వార్డ్‌ అటెండెంట్‌, మెడికల్‌ రికార్డ్‌ క్లర్క్‌, థెరపిస్ట్‌, లైబ్రరీ క్లర్క్‌ (Ward Attendent Posts) తదితర పోస్టుల భర్తీకి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి పదో తరగతి/సైన్స్‌ లేదా కంప్యూటర్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌/సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్‌ డిగ్రీలో ఉత్తీర్ణత కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 33 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో సెస్టెంబర్‌ 30, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్‌ అభ్యర్ధులు రూ.1000లు, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులు రూ.500ల వరకు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు సెప్టెంబర్‌ 1, 2022 నుంచి ప్రారంభమవుతాయి. ఫిజికల్‌ అండ్‌ స్కిల్‌ టెస్ట్‌, కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.18,000ల నుంచి రూ.1,12,400ల వరకు జీతంగా చెల్లిస్తారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.https://cipranchi.nic.in/

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.https://tv9telugu.com/career-jobs

ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం

బంగాళ దుంప రసంతో అందాన్ని పెంచుకోండిలా..!

జియో దిమ్మదిరిగే ఆఫర్‌.. కేవలం రూ.601తో ఏడాది పాటు 5జీ నెట్‌!

జై మహారాష్ట్ర! అభివృద్ధి గెలిచింది.. ప్రధాని మోదీ సంచలన ట్వీట్

ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు మధుమేహం వస్తుందని హెచ్చరిక

బాలయ్య- బన్నీ అన్ స్టాపబుల్ ఎపిసోడ్‌కు రికార్డు బ్రేకింగ్ వ్యూస్

డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్

చింతపండు రసం తరచూ తీసుకుంటే శరీరంలో ఏమౌతుందో తెలుసా..?

పెళ్లి ఊరేగింపులో తప్పిన ప్రమాదం వరుడు దిగిన వెంటనే దగ్ధమైన బండి

భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?

హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..

జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..

గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!

అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..

ఒకటో తరగతికీ 4.27 లక్షలు ఫీజు.. మధ్యతరగతి తండ్రి ఆవేదన