DRDO-DIBER Recruitment 2022: డీఆర్‌డీఓ – డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోఎనర్జీ రిసెర్చ్‌లో అప్రెంటిస్‌ ఖాళీలు.. పూర్తి వివరాలివే..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డీఆర్‌డీఓ - డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోఎనర్జీ రిసెర్చ్‌ (DRDO - DIBER).. 22 అప్రెంటిస్‌ (Trade Apprenticeship Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

DRDO-DIBER Recruitment 2022: డీఆర్‌డీఓ - డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోఎనర్జీ రిసెర్చ్‌లో అప్రెంటిస్‌ ఖాళీలు.. పూర్తి వివరాలివే..
Drdo Diber
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 23, 2022 | 8:57 AM

DRDO-DIBER Trade Apprenticeship Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డీఆర్‌డీఓ – డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోఎనర్జీ రిసెర్చ్‌ (DRDO – DIBER).. 22 అప్రెంటిస్‌ (Trade Apprenticeship Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మెకానిక్‌, మెకానిక్‌ పవర్‌ ఎలక్ట్రానిక్స్‌, మెకానిక్‌ రిపేర్‌, మెకానిక్‌ ట్రాక్టర్‌, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌, ల్యాబరేటరీ అసిస్టెంట్‌, హార్టికల్చర్‌ అసిస్టెంట్‌, ఫ్లోరిస్ట్‌ అండ్‌ ల్యాండ్‌స్కేప్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌ తదితర పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో నోటిఫికేషన్‌ వెలువడిన 15 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 5, 2022న నోటిఫికేషన్‌ విడుదలైంది. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా అభ్యర్ధులను నియామకం ఉంటుంది. ఎంపికైనవారికి నెలకు రూ.6000ల చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌ చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే