MOES Recruitment: ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక.

MOES Recruitment: ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రిత్వ శాఖ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థ నోటిఫికేషన్‌లో భాగంగా..

MOES Recruitment: ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక.
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 04, 2021 | 6:04 PM

MOES Recruitment: ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రిత్వ శాఖ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థ నోటిఫికేషన్‌లో భాగంగా సైంటిస్ట్‌ పోస్టులను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో సైంటిస్ట్‌ (సి) – 09, సైంటిస్ట్‌ డి (02), సైంటిస్ట్‌ ఎఫ్‌ (01) ఖాళీలు ఉన్నాయి.

* అభ్యర్థులను సెస్మాలజీ / జియో సైన్సెస్‌ / జియాలజీ, అట్మాస్పిరిక్‌ సైన్సెస్‌, ఓషన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఓషన్‌ మోడలింగ్ అండ్‌ డేటా అసిమిలేషన్‌, కోస్టల్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో తీసుకోనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టును అనుసరించి.. సంబధిత సబ్జెక్టులో ఇంజనీరింగ్, మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* సంబంధిత పనిలో అనుభవం తప్పసరిగా ఉండాలి.

ముఖ్యమై విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను తొలుత పని అనుభవం ఆధారంగా షార్ట్‌ లిస్టింగ్ చేస్తారు, అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: University Of Delhi: యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీలో టీచింగ్‌ పోస్టుల భర్తీ.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక.

Sasaram Railway: ఆ స్టేషన్‌ రైళ్లు ఆగే ప్రదేశం మాత్రమే కాదు.. విజ్ఞానాన్ని పెంపొందించే అడ్డా కూడా..

Govt jobs: విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో 167 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు మీకోసం..!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!