AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

University Of Delhi: యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీలో టీచింగ్‌ పోస్టుల భర్తీ.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక.

University Of Delhi Recruitment: యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉన్న ఈ క్యాంపస్‌లో...

University Of Delhi: యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీలో టీచింగ్‌ పోస్టుల భర్తీ.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక.
Narender Vaitla
|

Updated on: Oct 04, 2021 | 4:04 PM

Share

University Of Delhi Recruitment: యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉన్న ఈ క్యాంపస్‌లో టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 251 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 251 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ఆఫ్రికన్‌ స్టడీస్, ఆంత్రోపాలజీ, బయోఫిజిక్స్, బోటనీ, కెమిస్ట్రీ, కామర్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్‌ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను రిక్రూట్‌ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.

* అంతేకాకుండా టీచింగ్‌/రీసెర్చ్‌/ఇండస్ట్రియల్‌/ప్రొఫెషనల్‌ అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను మొదట విద్యార్హతలు, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీగా 20-10-2021ని నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Sasaram Railway: ఆ స్టేషన్‌ రైళ్లు ఆగే ప్రదేశం మాత్రమే కాదు.. విజ్ఞానాన్ని పెంపొందించే అడ్డా కూడా..

Govt jobs: విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో 167 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు మీకోసం..!

Railway Recruitment 2021: గుడ్‌న్యూస్‌.. రైల్వేలో ఉద్యోగాలు.. 2,945 పోస్టులకు నోటిఫికేషన్‌..! పూర్తి వివరాలు

Follow Us
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్‌మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్‌మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
హార్దిక్‌కు నో చెప్పిన 2 జట్లు.. రేసులోకి దూసుకొచ్చిన 7 జట్లు
హార్దిక్‌కు నో చెప్పిన 2 జట్లు.. రేసులోకి దూసుకొచ్చిన 7 జట్లు
జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. అంతే బ్యాంకాక్‌ ఆస్పత్రిలో ..
జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. అంతే బ్యాంకాక్‌ ఆస్పత్రిలో ..
వెదర్‌ను బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో సరికొత్త టెక్నాలజీ
వెదర్‌ను బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో సరికొత్త టెక్నాలజీ
తిక్క కుదిరిందా? పది అడుగుల పాముతో ఏంటా పరాచకాలు
తిక్క కుదిరిందా? పది అడుగుల పాముతో ఏంటా పరాచకాలు
ఇంగ్లండ్‌తో పోరుకు బుడ్డోడు వద్దు.. పక్కనపెడితేనే మంచిది
ఇంగ్లండ్‌తో పోరుకు బుడ్డోడు వద్దు.. పక్కనపెడితేనే మంచిది
తెలంగాణలో మరో మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడంటే..?
తెలంగాణలో మరో మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడంటే..?
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం! తెలుగు నేల నుంచే నింగిలోకి..
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం! తెలుగు నేల నుంచే నింగిలోకి..
మహేష్ నటించిన ఆ సినిమాలో నా సీన్స్ కట్ చేశారు: హీరో సత్యదేవ్
మహేష్ నటించిన ఆ సినిమాలో నా సీన్స్ కట్ చేశారు: హీరో సత్యదేవ్