SBI PO Recruitment 2021: ఎస్‌బీఐలో 2,056 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలు..!

SBI PO Recruitment 2021: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. 2,056 ప్రొబేషనరీ ఆఫీసర్స్‌ నియమకాలకు దరఖాస్తులను..

SBI PO Recruitment 2021: ఎస్‌బీఐలో 2,056 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 05, 2021 | 11:01 AM

SBI PO Recruitment 2021: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. 2,056 ప్రొబేషనరీ ఆఫీసర్స్‌ నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఎస్‌బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్‌గా చేరేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే ఎస్‌బీఐలో ఎన్నో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. అర్హులైన వారు నియామకాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. కరోనా మహమ్మారి తర్వాత చాలా రంగాల్లో ఉద్యోగల సంఖ్య తగ్గిపోయింది. ప్రస్తుతం కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టడంతో అన్ని రంగాలలో ఉద్యోగాలను భర్తీ అవుతున్నాయి.

► దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: అక్టోబర్‌ 5

► దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్‌ 25

► ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌: నవంబర్‌ లేదా డిసెంబర్‌లో

► ఆన్‌లైన్‌ ప్రధాన పరీక్ష: డిసెంబర్‌ 2021

► ఇంటర్వ్యూలు: 2022 ఫిబ్రవరి2వ లేదా 3వ వారంలో

► అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 డిసెంబర్ 31 లోపు డిగ్రీ పాస్ కావాలి.

► దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు.

► వయస్సు: 2021 ఏప్రిల్ 4 నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

పూర్తి వివరాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి

ఇవీ కూడా చదవండి:

MOES Recruitment: ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక.

Scientist Posts: హైదరాబాద్‌ సీసీఎంబీలో శాస్త్రవేత్తల ఉద్యోగాలు..దరఖాస్తుకు చివరి తేదీ.. పూర్తి వివరాలు..!

యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!