UPSC Civils Free Coaching 2025: హైదరాబాద్‌లో.. యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు ఉచిత కోచింగ్‌! ఇలా అప్లై చేసుకోండి

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ 2025 సివిల్‌ సర్వీస్‌ ప్రిలిమినరీ కం మెయిన్స్‌ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్ధులకు రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ (ఆర్‌సీఏ)లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు సెప్టెంబర్‌ 20, 2024వ తేదీని చివరి తేదీగా..

UPSC Civils Free Coaching 2025: హైదరాబాద్‌లో.. యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు ఉచిత కోచింగ్‌! ఇలా అప్లై చేసుకోండి
UPSC Civils Free Coaching
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 30, 2024 | 3:45 PM

హైదరాబాద్‌, ఆగస్టు 30: హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ 2025 సివిల్‌ సర్వీస్‌ ప్రిలిమినరీ కం మెయిన్స్‌ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్ధులకు రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ (ఆర్‌సీఏ)లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు సెప్టెంబర్‌ 20, 2024వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. ప్రవేశ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌తో పాటు వసతి సౌకర్యం కల్పిస్తారు. సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ కం మెయిన్స్‌)-2024 కోచింగ్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే.. ఏదైనా డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: ఆగస్టు 27, 2024.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 20, 2024.
  • సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ కం మెయిన్స్‌)-2024 కోచింగ్‌ ప్రవేశ పరీక్ష తేదీ: సెప్టెంబర్‌ 29, 2024.
  • ప్రవేశ పరీక్ష ఫలితాల వెల్లడి తేదీ: అక్టోబర్‌ 04, 2024.
  • ఇంటర్వ్యూ జరిగే తేదీలు: అక్టోబర్‌ 15 నుంచి 18, 2024 వరకు
  • తుది ఫలితాల వెల్లడి తేదీ: అక్టోబర్‌ 21, 2024.
  • అడ్మిషన్‌ ముగింపు తేదీ: అక్టోబర్‌ 25, 2024.
  • తరగతుల ప్రారంభ తేదీ: అక్టోబర్‌ 28, 2024.

పూర్తి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

అధికారిక వెబ్‌సైట్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..