Indian Army Recruitment: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. నెల జీతం రూ. 56,100 పైగానే.. అప్లికేషన్ ఎలాగంటే..

Indian Army Recruitment: భారత సైన్యంలో ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్‌సి) ఎన్‌సిసి ప్రత్యేక ప్రవేశ...

Indian Army Recruitment: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. నెల జీతం రూ. 56,100 పైగానే.. అప్లికేషన్ ఎలాగంటే..
Army
Follow us

|

Updated on: Jun 22, 2021 | 12:40 PM

Indian Army Recruitment: భారత సైన్యంలో ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్‌సి) ఎన్‌సిసి ప్రత్యేక ప్రవేశ స్కీమ్ కింద 50వ కోర్సు కోసం ఆసక్తి కలిగి వివాహం కాని మహిళ, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో జులై 15వ తేదీ లోపు అప్లై చేసుకోవచ్చని అధికారులు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ నియామక డ్రైవ్ ద్వారా పురుషులకు 50 ఖాళీలు, మహిళా అభ్యర్థులకు 5 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు భారత సైన్యంలో 14 సంవత్సరాలు విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

అర్హతలు.. విద్యా అర్హత: దరఖాస్తుదారులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్‌స్టిట్యూట్ నుండి కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. డిగ్రీ కోర్సు చివరి సంవత్సరంలో ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వయోపరిమితి: దరఖాస్తుదారులు జూలై 1 నాటికి 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అధికారిక ప్రకటన ప్రకారం.. మెట్రిక్యులేషన్/సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ లేదా సమానమైన సర్టిఫికేట్‌లో నమోదు చేసిన పుట్టిన తేదీ అంగీకరించబడుతుంది.

దరఖాస్తు ప్రక్రియ.. 1: భారత సైన్యం అధికారిక పోర్టల్‌‌లోకి వెళ్లాలి. 2: హోమ్‌పేజీకి వెళ్లిన తర్వాత ‘ఆఫీసర్ ఎంట్రీ అప్లై / లాగిన్’ టాబ్‌పై క్లిక్ చేయాలి. 3: అలా క్లిక్ చేసిన తరువాత క్రొత్త రిజిస్ట్రేషన్ కోసం పేజీ ఓపెన్ అవుతుంది. 4: ఆ పేజీలో అవసరమైన అన్ని వివరాలను నమోదు చేయాలి. వివరాల నమోదు పూర్తయిన తరువాత అప్లికేషన్‌ లింక్‌కు వెళ్లాలి. 5: ‘ఆఫీసర్స్ సెలక్షన్ – ఎలిజిబిలిటీ’ తో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. 6: షార్ట్ సర్వీస్ కమిషన్ ఎన్‌సిసి కోర్సుకు ఆపోజిట్‌గా కనిపించే అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి. 7: అన్ని వివరాలను నమోదు చేసి.. ఇండియన్ ఆర్మీ ఎన్‌సిసి దరఖాస్తు ఫారమ్‌ను సబ్‌మిట్ కొట్టాలి. 8: వివరాలను ప్రివ్యూ చూసుకుని, అనంతరం అప్లికేషన్ సబ్మిట్‌పై క్లిక్ చేయాలి. భవిష్యత్ అవసరాల కోసం ఆ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ఎంపిక ప్రక్రియ.. గ్రాడ్యుయేషన్, ఎన్‌సిసి సర్టిఫికెట్‌లో వారు సాధించిన మార్కుల ఆధారంగా దరఖాస్తులు షార్ట్‌లిస్ట్ చేయబడతాయి. ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష కోసం పిలుస్తారు. ఎంపికైన అభ్యర్థులు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఒటిఎ) లో 49 వారాల పాటు శిక్షణ పొందుతారు. ఒటిఎ లో మొత్తం శిక్షణ కాలంలో అభ్యర్థులకు నెలవారీగా 56,100 రూపాయల స్టైఫండ్ లభిస్తుంది.

Also read:

Janhvi Kapoor: ఫ్రెండ్స్‌తో కలిసి జాన్వీ కపూర్ ఫన్నీ డ్యాన్.. అర్జున్ కపూర్ ఏమని రియాక్ట్ అయ్యారంటే?

లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు