IIT Recruitment 2022: నెలకు రూ.55 వేల జీతంతో ఐఐటీ గువహతిలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన అస్సాం రాష్ట్రంలోని గువహతిలోనున్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ.. 14 ఎస్‌ఆర్‌ఎఫ్‌, అసోసియేట్‌ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, అసోసియేట్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

IIT Recruitment 2022: నెలకు రూ.55 వేల జీతంతో ఐఐటీ గువహతిలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
IIT Guwahati
Follow us

|

Updated on: Oct 04, 2022 | 2:51 PM

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన అస్సాం రాష్ట్రంలోని గువహతిలోనున్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ.. 14 ఎస్‌ఆర్‌ఎఫ్‌, అసోసియేట్‌ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, అసోసియేట్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/పీజీ/మాస్టర్స్‌ డిగ్రీ/పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే యూజీసీ నెట్‌/ గేట్‌/ నెట్‌లో వ్యాలిడ్‌ స్కోర్ సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఈ అర్హతలున్నవారు కింది ఈమెయిల్‌ ఐడీకి అక్టోబర్‌ 7, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్‌ చేసిన అభ్యర్ధులకు అక్టోబర్‌ 11వ తేదీన ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ప్రతిభ కనబరచిన వారికి నెలకు రూ.41,850ల నుంచి రూ.55,770ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఈమెయిల్‌ ఐడీ: nano_off@iitg.ernet.in

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో