AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGCB Recruitment 2022: ఇంటర్ అర్హతతో రాజీవ్‌గాంధీ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..

భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన కేరళ రాష్ట్రం, తిరువనంతపురంలోనున్న రాజీవ్‌గాంధీ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ.. పర్చేజ్‌ ఆఫీసర్‌, ఎలక్ట్రికల్‌ సూపర్‌వైజర్‌, జూనియర్‌ మేనేజ్‌మెంట్‌ అసిస్టెంట్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ తదితర భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్..

RGCB Recruitment 2022: ఇంటర్ అర్హతతో రాజీవ్‌గాంధీ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..
RGCB
Srilakshmi C
|

Updated on: Oct 04, 2022 | 3:17 PM

Share

భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన కేరళ రాష్ట్రం, తిరువనంతపురంలోనున్న రాజీవ్‌గాంధీ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ.. పర్చేజ్‌ ఆఫీసర్‌, ఎలక్ట్రికల్‌ సూపర్‌వైజర్‌, జూనియర్‌ మేనేజ్‌మెంట్‌ అసిస్టెంట్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ తదితర భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌/ గ్రాడ్యుయేషన్‌/ డిప్లొమా, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ బీఈ/ బీటెక్‌, ఎంఈ/ఎంటెక్ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పని అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు నవంబర్‌ 14, 2022వ తేదీ నాటికి 35 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో కింది అడ్రస్‌కు నవంబర్ 14, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్‌, రాత పరీక్ష (టైర్‌-1, టైర్‌-2, టైర్‌-3) ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్: THE DIRECTOR, RAJIV GANDHI CENTRE FOR BIOTECHNOLOGY, POOJAPPURA, THYCAUD P.O, THIRUVANANTHAPURAM 695014, KERALA.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!