AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRC Recruitment: స్పోర్ట్స్‌ కోటాలో రైల్వే ఉద్యోగాలు… నెలకు రూ. 60 వేలకిపైగా జీతం.. నేడే లాస్ట్‌ డేట్‌..

రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇండియన్‌ రైల్వే ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థలో స్పోర్ట్స్‌ కోటాలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి..?

RRC Recruitment: స్పోర్ట్స్‌ కోటాలో రైల్వే ఉద్యోగాలు... నెలకు రూ. 60 వేలకిపైగా జీతం.. నేడే లాస్ట్‌ డేట్‌..
Rrc Jobs
Narender Vaitla
|

Updated on: Oct 04, 2022 | 12:41 PM

Share

రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇండియన్‌ రైల్వే ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థలో స్పోర్ట్స్‌ కోటాలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి..? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వెయిట్‌ లిఫ్టింగ్‌, పవర్‌లిఫ్టింగ్‌, షూటింగ్‌, కబడ్డీ, హాకీ, జిమ్నాస్టిక్స్‌, క్రికెట్‌ వంటి విభాగాల్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 12వ తరగతి, గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నిబంధనల ప్రకారం సంబంధిత స్పోర్ట్స్‌లో అర్హత ప్రమాణాలు ఉండాలి.

* అభ్యర్థుల యసు 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ట్రయల్స్‌, అసెస్‌మెంట్‌, అకడమిక్‌ మార్కులు ఇతర నిబంధనల ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,500 నుంచి రూ. 63,200 చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు గడువు నేటితో (04-10-2022) ముగియనుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్