Karthikeya 2: ఓటీటీ ప్రీమియర్‌కు సిద్ధమవుతోన్న కార్తికేయ2! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Karthikeya 2 OTT release: యూత్‌స్టార్‌ నిఖిల్‌ సిద్ధార్థ (Nikhil Siddharth) హీరోగా నటించిన చిత్రం కార్తికేయ2. గతంలో వచ్చిన కార్తికేయకు సీక్వెల్‌గా చందుమొండేటి ఈ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ను తెరకెక్కించాడు. అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించింది.

Karthikeya 2: ఓటీటీ ప్రీమియర్‌కు సిద్ధమవుతోన్న కార్తికేయ2!  స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Karthikeya 2
Follow us
Basha Shek

|

Updated on: Sep 09, 2022 | 9:40 PM

Karthikeya 2 OTT release: యూత్‌స్టార్‌ నిఖిల్‌ సిద్ధార్థ (Nikhil Siddharth) హీరోగా నటించిన చిత్రం కార్తికేయ2. గతంలో వచ్చిన కార్తికేయకు సీక్వెల్‌గా చందుమొండేటి ఈ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ను తెరకెక్కించాడు. అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించింది. అనుపమ్ ఖేర్, శ్రీనివాస్ రెడ్డి, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 13న చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. తెలుగుతో పాటు హిందీలోనూ ఇప్పటికీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. వందకోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు. ఓవర్సీస్‌లోనూ 1.5మిలియన్ కలెక్షన్స్‌ను రాబట్టింది. ఇలా ప్రేక్షకుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకున్న ఈ చిత్రం డిజిటల్‌ ప్రీమియర్‌కు సిద్ధమైందని సమాచారం.

కాగా కార్తికేయ-2 డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5 దక్కించుకుందని టాక్‌. ఈనేపథ్యంలో థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోన్న ఈ సినిమాను త్వరలోనే స్ట్రీమింగ్‌ చేసేందుకు సిద్ధమైందని సమాచారం.సెప్టెంబర్ 30నుంచి తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ కార్తికేయ 2 స్ట్రీమింగ్ కానుందని ఫిల్మ్ సర్కిల్‌లో వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై జీ5 యాజమాన్యం అధికారిక ప్రకటనను విడుదల చేస్తుందట. మరి థియేటర్లలో ఈ సూపర్‌హిట్ సినిమాను మిస్‌ అవుతున్నవారు ఎంచెక్కా ఇంట్లోనే కూర్చోని ఆస్వాదించండి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..