Tollywood: టాలీవుడ్‌లో విషాదం… ‘మహర్షి’లో రైతుగా నటించిన పెద్దాయన కన్నుమూత..

పంచెకట్టులో తలపాగ చుట్టుకుని.., మాసిన గడ్డంతో అన్నదాతను అచ్చుగుద్దినట్లు దింపేసిన గురుస్వామి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.

Tollywood: టాలీవుడ్‌లో విషాదం... ‘మహర్షి’లో రైతుగా నటించిన పెద్దాయన కన్నుమూత..
Maharshi Guruswamy
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 09, 2022 | 7:29 PM

సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’ మూవీలో రైతు పాత్రలో అద్భుతంగా నటించిన గురుస్వామి తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో ఆయన కాలం చేశారు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన.. ‘మహర్షి’ మూవీని కీ టర్న్ చేసే రోల్‌లో మెప్పించారు గురుస్వామి. మహేశ్ బాబు పక్కనే ఉండగా.. ఎమోషనల్ డైలాగ్స్‌ను అలవోకగా చెప్పి.. ఆకట్టుకున్నారు. పంచెకట్టులో తలపాగ చుట్టుకుని… భుజంపై నాగలితో రైతు అంటే ఇలాగే ఉంటారా అన్నంతగా.. ఆ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారు. ముఖ్యంగా మట్టికి, రైతుకు మధ్య బంధాన్ని చెప్పే క్రమంలో ఆయన నటన గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. మహర్షి అనంతరం కూడా పలు సినిమాల్లో నటించారు. గురుస్వామి స్వస్థలం కర్నూలు జిల్లా  వెల్దుర్తి. ఆయన స్టేజ్ ఆర్టిస్ట్. ఉద్యోగం చేస్తూనే నాటక రంగంలో రాణించారు. ఆయన మృతి పట్ల పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఫ్యామిలీ మెంబర్స్‌కు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మరిన్ని టాలీవుడ్ వార్తల కోసం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?