AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IIT Bombay Recruitment: ఐఐటీ ముంబ‌యిలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ ఉద్యోగాలు.. నెల‌కు రూ. ల‌క్ష‌కు పైగా జీతం పొందే అవ‌కాశం.

IIT Bombay Recruitment: ముంబ‌యిలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఇందులో భాగంగా మొత్తం 50 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌ను...

IIT Bombay Recruitment: ఐఐటీ ముంబ‌యిలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ ఉద్యోగాలు.. నెల‌కు రూ. ల‌క్ష‌కు పైగా జీతం పొందే అవ‌కాశం.
Narender Vaitla
| Edited By: |

Updated on: Sep 26, 2021 | 7:24 AM

Share

IIT Bombay Recruitment: ముంబ‌యిలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఇందులో భాగంగా మొత్తం 50 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 50 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. * ఎయిరోస్పేస్‌ ఇంజినీరింగ్‌, బయో సైన్సెస్‌ అండ్‌ బయో ఇంజినీరింగ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, సివిల్‌ ఇంజినీరింగ్, ఎర్త్‌ సైన్సెస్, హ్యూమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్, మ్యాథమేటిక్స్‌, ఫిజిక్స్ విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. * పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ/ తత్సమాన ఉత్తీర్ణత. కనీసం మూడేళ్ల టీచింగ్‌/ రిసెర్చ్‌/ ప్రొఫెషనల్‌ అనుభవం ఉండాలి. * అభ్య‌ర్థుల వ‌య‌సు 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ. 1,01,500 జీతంగా చెల్లిస్తారు. * అభ్య‌ర్థుల‌ను మొద‌ట విద్యార్హ‌త‌ల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంత‌రం ఇంట‌ర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. * ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు చివ‌రితేదీగా 31.10.2021 నిర్ణ‌యించారు. * పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Microsoft: విద్యార్థులకు శుభవార్త అందించిన మైక్రోసాఫ్ట్‌.. ఆ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు దరఖాస్తుల ఆహ్వానం!

SSC MTS Admit Card 2021: SSC MTS పరీక్ష అడ్మిట్ కార్డ్ విడుదల.. డౌన్‌లోడ్ ఎలా చేయాలో తెలుసుకోండి..

UPSC Civils-2021: సివిల్స్ లో విజయం సాధించాలంటే ఏం చేయాలి? ర్యాంకర్ల సలహాలు తెలుసుకోండి..

డీప్ ఫ్రైకి వాడిన నూనె మళ్లీ ఉపయోగిస్తే.. ఏ రోగాలు వస్తాయో తెలుసా
డీప్ ఫ్రైకి వాడిన నూనె మళ్లీ ఉపయోగిస్తే.. ఏ రోగాలు వస్తాయో తెలుసా
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్