Microsoft: విద్యార్థులకు శుభవార్త అందించిన మైక్రోసాఫ్ట్‌.. ఆ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు దరఖాస్తుల ఆహ్వానం!

Microsoft: సాంకేతిక నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలను విద్యార్థుల్లో మరింతగా పెంపొందించడం కోసం మైక్రోసాఫ్ట్‌, ఫ్యూచర్‌ రెడీ టాలెంట్‌ వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌..

Microsoft: విద్యార్థులకు శుభవార్త అందించిన మైక్రోసాఫ్ట్‌.. ఆ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు దరఖాస్తుల ఆహ్వానం!
Follow us

|

Updated on: Sep 25, 2021 | 9:27 PM

Microsoft: సాంకేతిక నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలను విద్యార్థుల్లో మరింతగా పెంపొందించడం కోసం మైక్రోసాఫ్ట్‌, ఫ్యూచర్‌ రెడీ టాలెంట్‌ వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌ప్రోగ్రాంను విడుదల చేసింది. ఈ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది మైక్రోసాఫ్ట్‌. సుమారు 50 వేల మంది విద్యార్థులు ఇంటర్నషిప్‌ ప్రోగ్రాంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. మైక్రోసాఫ్ట్ అజూర్ , గిట్‌హబ్ టూల్స్ వంటి సాధనాలను ఉపయోగించి వ్యాపార సవాళ్లతో పాటు వినూత్న పరిష్కారాలను రూపొందించడానికి విద్యార్థులను సిద్ధం చేయడం ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని మైక్రోసాఫ్ట్‌ తెలిపింది.

ఈ ప్రోగ్రాంతో విద్యార్థులు గిట్‌హబ్‌ స్టూడెంట్ డెవలపర్ ప్యాక్‌ను యాక్సెస్ చేయవచ్చును. ఈ కార్యక్రమంలో 2021 గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన విద్యార్థులు పాల్గొనవచ్చు. వారితో పాటుగా 2022, 2023లో గ్రాడ్యుయేట్‌ అయ్యే విద్యార్థులు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు మైక్రోసాఫ్ట్‌ సంస్థ అవకాశాన్ని కల్పిస్తోంది. అలాగే ఏదైనా స్పెషలైజేషన్‌ను కలిగిన స్టూడెంట్స్‌ ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవచ్చుని తెలిపింది.

దరఖాస్తు ఎలా చేసుకోవచ్చంటే..

వెబ్‌సైట్‌లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చును. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 29. ఇంటర్న్‌షిప్ వ్యవధి సుమారు 8 వారాల పాటు ఉండనుంది. మైక్రోసాఫ్ట్ తన లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ మైక్రోసాఫ్ట్ లెర్న్ ద్వారా లెర్నింగ్ మాడ్యూల్స్ సర్టిఫికేషన్‌లను విద్యార్థులకు అందిస్తుంది. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా, కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాలపై విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌ శిక్షణ ఇవ్వనుంది మైక్రోసాఫ్ట్‌.

ఇవీ కూడా చదవండి:

SBI Customers Alert: మీ మొబైల్‌లో ఈ నాలుగు యాప్స్‌ ఉన్నాయా..? వెంటనే డిలీట్‌ చేయండి: ఎస్‌బీఐ

WhatsApp Cashback: వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు.. ఒక్కసారి పేమెంట్‌ చేస్తే..!

సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు