GAIL Recruitment 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో.. గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో 282 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు.. ఎంపిక ఇలా..

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పెట్రోలియం, న్యాచురల్‌ గ్యాస్‌ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌ (GAIL (India) Limited).. 282 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ (Non-Executive Posts) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ..

GAIL Recruitment 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో.. గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో 282 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు.. ఎంపిక ఇలా..
GAIL Limited
Follow us
Srilakshmi C

| Edited By: Ravi Kiran

Updated on: Aug 17, 2022 | 3:43 PM

GAIL (India) Limited Non-Executive Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పెట్రోలియం, న్యాచురల్‌ గ్యాస్‌ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌ (GAIL (India) Limited).. 282 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ (Non-Executive Posts) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల్లోని గెయిల్‌ వర్క్ సెంటర్లు, యూనిట్లలో జూనియర్ ఇంజినీర్, ఫోర్‌మ్యాన్, జూనియర్ సూపరింటెండెంట్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి పదోతరగతి/ఇంటర్మీడియట్‌/సంబంధిత విభాగంలో ఐటీఐ/డిప్లొమా/బీఈ/బీటెక్‌/బ్యాచిలర్స్ డిగ్రీ/పీజీ/పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 15, 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.24,500ల నుంచి రూ.90,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఖాళీల వివరాలు:

  • జూనియర్ ఇంజినీర్(కెమికల్) పోస్టులు: 2
  • జూనియర్ ఇంజినీర్(మెకానికల్) పోస్టులు: 1
  • ఫోర్‌మ్యాన్(ఎలక్ట్రికల్) పోస్టులు: 1
  • ఫోర్‌మ్యాన్(ఇన్‌స్ట్రుమెంటేషన్) పోస్టులు: 14
  • ఫోర్‌మ్యాన్(మెకానికల్) పోస్టులు: 1
  • ఫోర్‌మ్యాన్(సివిల్) పోస్టులు: 1
  • జూనియర్ సూపరింటెండెంట్(అధికారిక భాష) పోస్టులు: 5
  • జూనియర్ సూపరింటెండెంట్(హెచ్‌ఆర్‌) పోస్టులు: 20
  • జూనియర్ కెమిస్ట్ పోస్టులు: 8
  • టెక్నికల్ అసిస్టెంట్(ల్యాబొరేటరీ) పోస్టులు: 3
  • ఆపరేటర్(కెమికల్) పోస్టులు: 29
  • టెక్నీషియన్(ఎలక్ట్రికల్) పోస్టులు: 35
  • టెక్నీషియన్(ఇన్‌స్ట్రుమెంటేషన్): 16
  • టెక్నీషియన్(మెకానికల్) పోస్టులు: 38
  • టెక్నీషియన్(టెలికాం & టెలిమెట్రీ) పోస్టులు: 14
  • ఆపరేటర్(ఫైర్) పోస్టులు: 23
  • అసిస్టెంట్(స్టోర్ & పర్చేజ్) పోస్టులు: 28
  • అకౌంట్స్ అసిస్టెంట్ పోస్టులు: 24
  • మార్కెటింగ్ అసిస్టెంట్ పోస్టులు: 19

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇది కూడా చదవండి..టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు.. 

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు