ESIC Jobs 2022: ఇఎస్ఐలో రాత పరీక్షలేని మెడికల్ జాబ్స్! ఏఏ విభాగాల్లో ఖాళీలున్నాయంటే..

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC) కర్ణాటక , కేరళ (karnataka, kerala)ఈఎస్ఐసీల్లో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

ESIC Jobs 2022: ఇఎస్ఐలో రాత పరీక్షలేని మెడికల్ జాబ్స్! ఏఏ విభాగాల్లో ఖాళీలున్నాయంటే..
Esic
Follow us

|

Updated on: Feb 05, 2022 | 8:51 AM

ESIC Recruitment 2022: భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC) కర్ణాటక , కేరళ (karnataka, kerala)ఈఎస్ఐసీల్లో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 24 (స్పెషలిస్టు గ్రేడ్:2)

కర్ణాటక: 15 కేరళ:9

విభాగాలు: కార్డియాలజీ, అంకాలజీ, యూరాలజీ, న్యూరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, నెఫ్రాలజీ, ప్లాస్టిక్ సర్జరీ.. ఇతర విభాగాల్లోని ఖాళీలు భర్తీ చేయనున్నారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డీఎం/ఎంసీహెచ్/పోస్టు గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు మార్చి 7, 2022 నాటికి 45 ఏళ్లు మించరాదు.

పే స్కేల్: నెలకు రూ.78,000ల వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

కర్ణాటక అడ్రస్: Additional Commissioner/Regional Director, ESI Corporation, Panchdeep Bhawan, No.10, Binnyfields, Binnypet, Bangalore-560023, Karnataka

కేరళ అడ్రస్: Regional Director, ESI Corporation, Panchdeep Bhawan, North Swaraj Round, Thrissur-680020, Kerala.

దరఖాస్తు రుసుము:

ఓబీసీ/ఇతర అభ్యర్ధులకు రూ.500లు ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళలకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 7, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

IDRBT Jobs 2022: ఎంఈ/ఎంటెక్/ఎంసీఏ చేసి ఖాళీగా ఉన్నారా? నెలకు రూ.2 లక్షల జీతంతో బంపరాఫర్.. నో రిటన్ టెస్ట్!

Latest Articles
ప్రపంచంలోనే ఫస్ట్ సీఎన్‌జీ బైక్.. లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్..
ప్రపంచంలోనే ఫస్ట్ సీఎన్‌జీ బైక్.. లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్..
బీరు తాగేటప్పుడు ఈ ఆహారపదార్ధాలు తింటే ఇక మీ ఆరోగ్యం షెడ్డుకే..
బీరు తాగేటప్పుడు ఈ ఆహారపదార్ధాలు తింటే ఇక మీ ఆరోగ్యం షెడ్డుకే..
ఛీ.. ఛీ.. అమ్మాయే అబ్బాయికి ముద్దు పెట్టింది.. చర్యలు తీసుకోండి..
ఛీ.. ఛీ.. అమ్మాయే అబ్బాయికి ముద్దు పెట్టింది.. చర్యలు తీసుకోండి..
ఆమె నవ్వుకు పడిపోవాల్సిందే..సీనియర్ నటి ఊర్వశి కూతురిని చూశారా ?.
ఆమె నవ్వుకు పడిపోవాల్సిందే..సీనియర్ నటి ఊర్వశి కూతురిని చూశారా ?.
ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి.. పవన్ కోసం కదిలిన టాలీవుడ్ హీరోలు
ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి.. పవన్ కోసం కదిలిన టాలీవుడ్ హీరోలు
నానబెట్టిన అంజీర్ తినడం వల్ల.. ఈ సమస్యలన్నీ మాయం!
నానబెట్టిన అంజీర్ తినడం వల్ల.. ఈ సమస్యలన్నీ మాయం!
వారికి ఈ పండే బ్రహ్మాస్త్రం.. రోజుకొకటి తిన్నారంటే తస్సాదియ్యా.!
వారికి ఈ పండే బ్రహ్మాస్త్రం.. రోజుకొకటి తిన్నారంటే తస్సాదియ్యా.!
కరీంనగర్‌లో దంచికొట్టిన వాన.. రాహుల్ గాంధీ సభ రద్దు!
కరీంనగర్‌లో దంచికొట్టిన వాన.. రాహుల్ గాంధీ సభ రద్దు!
తరచూ నోరు పొడిబారుతోందా.? అలర్ట్‌ అవ్వాల్సిందే..
తరచూ నోరు పొడిబారుతోందా.? అలర్ట్‌ అవ్వాల్సిందే..
సముద్రంలో కొత్తరకం జీవికి చంద్రయాన్‌ పేరు
సముద్రంలో కొత్తరకం జీవికి చంద్రయాన్‌ పేరు