Apprentice Jobs: బీఈ/బీటెక్‌ చేసిన వారికి గుడ్‌ న్యూస్‌! DRDO-GTRE Bengaluruలో 150 అప్రెంటిస్‌ ఖాళీలు..

బెంగళూరులోని డీఆర్‌డీవో-గ్యాస్‌ టర్బైన్స్‌ రీసెర్చ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (GTRE) వివిధ విభాగాల్లోని అప్రెంటిస్‌ ఖాళీల (Apprentice Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

Apprentice Jobs: బీఈ/బీటెక్‌ చేసిన వారికి గుడ్‌ న్యూస్‌! DRDO-GTRE Bengaluruలో 150 అప్రెంటిస్‌ ఖాళీలు..
Crdo
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 08, 2022 | 10:12 AM

DRDO – GTRE Apprentice Recruitment 2022: బెంగళూరులోని డీఆర్‌డీవో-గ్యాస్‌ టర్బైన్స్‌ రీసెర్చ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (GTRE) వివిధ విభాగాల్లోని అప్రెంటిస్‌ ఖాళీల (Apprentice Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 150

ఖాళీల వివరాలు:

  • గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రైనీలు: 75

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/తత్సమాన అర్హత ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు రూ.9000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

  • డిప్లొమా అప్రెంటిస్‌ ట్రైనీలు: 20

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్‌ డిప్లొమా అర్హత ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు రూ.8000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

  • ఐటీఐ అప్రెంటిస్‌ ట్రైనీలు: 25

అర్హతలు: సంబంధిత ట్రేడుల్లో ఇంజనీరింగ్‌ ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు రూ.7000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

  • గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రైనీలు (జనరల్ స్ట్రీమ్‌): 30

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్లో ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ఉత్తీర్ణత ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు రూ.9000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 14, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

NAL Bengaluru Jobs 2022: బీటెక్‌ నిరుద్యోగులకు అలర్ట్‌! నేషనల్‌ ఏరోస్పేస్‌ ల్యాబొరేటరీస్‌లో ఉద్యోగాలు.. పూర్తివివరాలివే!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!