IREDA- 2022: బీటెక్/ఎంటెక్ గ్రాడ్యుయేట్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షలకుపైగా జీతంతో.. ..

ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ (IREDA)లో చీఫ్ రిస్క్ ఆఫీసర్ (CRO), డిప్యూటీ జనరల్ మేనేజర్, ప్రోటోకాల్ ఆఫీసర్, ఇతర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

IREDA- 2022: బీటెక్/ఎంటెక్ గ్రాడ్యుయేట్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షలకుపైగా జీతంతో.. ..
Ireda
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 08, 2022 | 11:22 AM

IREDA Recruitment 2022: ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ (IREDA)లో చీఫ్ రిస్క్ ఆఫీసర్ (CRO), డిప్యూటీ జనరల్ మేనేజర్, ప్రోటోకాల్ ఆఫీసర్, ఇతర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 16

ఖాళీల వివరాలు: చీఫ్ రిస్క్ ఆఫీసర్, చీఫ్ (మానిటరింగ్ & రికవరీ), చీఫ్ (ఇంటర్నల్ ఆడిట్), చీఫ్ (లా), డిప్యూటీ జనరల్ మేనేజర్/చీఫ్ మేనేజర్ (రిస్క్ మేనేజ్‌మెంట్), పోస్ట్ జనరల్ మేనేజర్/ చీఫ్ మేనేజర్ (మానిటరింగ్ & రికవరీ) , డిప్యూటీ జనరల్ మేనేజర్/ చీఫ్ మేనేజర్ (ఇంటర్నల్ ఆడిట్), డిప్యూటీ జనరల్ మేనేజర్/ చీఫ్ మేనేజర్ (లా), పోస్టులు ప్రోటోకాల్ ఆఫీసర్/ టెక్నికల్ అసిస్టెంట్/ స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ పోస్టులు.

అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో CFA/B.E/B.Tech/B.Sc/CA/CMA/CS/M.Tech/MBA/LLB/బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

పే స్కేల్:

  • చీఫ్‌ రిస్క్‌ ఆఫీసర్‌ పోస్టులకు నెలకు రూ.1,20,000ల నుంచి రూ.2,80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
  • చీఫ్‌ పోస్టులకు నెలకు రూ.1,00,000ల నుంచి రూ.2,60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: రూ.100

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 26, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Apprentice Jobs: బీఈ/బీటెక్‌ చేసిన వారికి గుడ్‌ న్యూస్‌! DRDO-GTRE Bengaluruలో 150 అప్రెంటిస్‌ ఖాళీలు..

ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
జనవరి 1 నుంచి అమలు చేయాలని భావించిన ప్రభుత్వం.. కానీ
జనవరి 1 నుంచి అమలు చేయాలని భావించిన ప్రభుత్వం.. కానీ