FACT Recruitment 2022: ఇంజనీర్‌ గ్రాడ్యుయేట్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..నెలకు రూ.75,000ల వరకు జీతం..

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ది ఫర్జిలైజర్స్ అండ్ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌ లిమిటెడ్‌ (FACT) తాత్కాలిక ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల (Executive Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

FACT Recruitment 2022: ఇంజనీర్‌ గ్రాడ్యుయేట్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..నెలకు రూ.75,000ల వరకు జీతం..
Fact Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 08, 2022 | 10:48 AM

FACT Recruitment 2022: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ది ఫర్జిలైజర్స్ అండ్ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌ లిమిటెడ్‌ (FACT) తాత్కాలిక ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల (Executive Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 20

ఖాళీల వివరాలు: సీనియర్‌ మేనేజర్‌ డిజైన్‌, డిప్యూటీ మేనేజర్‌ డిజైన్‌, ఇంజనీర్‌ డిజైన్‌, రెసిడెంట్ కన్‌స్ట్రక్షన్‌ మేనేజర్, సైట్‌ సూపర్‌వైజర్‌ పోస్టులు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.23,200ల నుంచి రూ.75,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టునుబట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్‌ డిప్లొమా/బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 29, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

IREDA- 2022 చీఫ్ రిస్క్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. నెలకు రూ.2 లక్షలకుపైగా జీతం..

తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్