DMHO Recruitment: బీటెక్‌ చేసిన వారికి ఏపీ వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే..

ప్రకాశం జిల్లా ఒంగోలులో వైద్యారోగ్య శాఖలో పలు మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (డీసీహెచ్ఎస్), గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు...

DMHO Recruitment: బీటెక్‌ చేసిన వారికి ఏపీ వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే..
Ap Govt Medcial Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 20, 2022 | 3:59 PM

ప్రకాశం జిల్లా ఒంగోలులో వైద్యారోగ్య శాఖలో పలు మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (డీసీహెచ్ఎస్), గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్‌/ ఔట్‌ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 09 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో బయో మెడికల్ ఇంజనీర్ (1), ఆడియో మెట్రీషియన్ /ఆడియో మెట్రిక్ టెక్నీషియన్ (1), ఈసీజీ టెక్నీషియన్ (6), రేడియోలాజికల్ ఫిజిసిస్ట్ (1) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, డిప్లొమా, పీజీ ట్రైనింగ్ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 42 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, జీజీహెచ్ కాంపౌండ్, ఒంగోలు, ప్రకాశం జిల్లా అడ్రస్‌కు వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్‌ పోస్ట్‌ ద్వారా పంపించాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను అకడమిక్ మెరిట్, వర్క్ ఎక్స్‌పీరియన్స్, రూల్ ఆఫ్ రిజర్వేషన్.. ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు నవంబర్‌ 25, 2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..