AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP DMHO Jobs: రాత పరీక్షలేకుండా టెన్త్/ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కాకినాడలోని జిల్లా వైద్యారోగ్య కార్యాలయం.. ఒప్పంద/ అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన 152 మెడికల్, పారా మెడికల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

AP DMHO Jobs: రాత పరీక్షలేకుండా టెన్త్/ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
DMHO Kakinada
Srilakshmi C
|

Updated on: Jan 09, 2023 | 1:04 PM

Share

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కాకినాడలోని జిల్లా వైద్యారోగ్య కార్యాలయం.. ఒప్పంద/ అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన 152 మెడికల్, పారా మెడికల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఎంబీబీఎస్‌, పీజీ, డిప్లొమా, బీడీఎస్‌, ఎంఫిల్‌, ఎంఎస్సీ, నర్సింగ్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు జనవరి 12, 2023వ తేదీలోపు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా అప్లికేషన్లను పంపించవల్సి ఉంటుంది. విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. తుది మెరిట్‌ లిస్ట్‌ జనవరి 28న విడుదల చేస్తారు. ఎంపికై వారికి నోటిఫికేషన్లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • పీడియాట్రిషియన్ పోస్టులు: 10
  • గైనకాలజిస్టు పోస్టులు: 5
  • ఫిజిషియన్/ కన్సల్టెంట్ మెడిసిన్ పోస్టులు: 2
  • మెడికల్ ఆఫీసర్ పోస్టులు: 48
  • మెడికల్ ఆఫీసర్ (డెంటల్ అసిస్టెంట్ సర్జన్) పోస్టులు: 3
  • క్లినికల్ సైకాలజిస్ట్ పోస్టులు: 2
  • ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులు: 1
  • ట్యూబర్‌క్యులోసిస్ హెల్త్‌ విజిటర్‌ పోస్టులు: 2
  • సీనియర్ ట్యూబర్‌క్యులోసిస్ ల్యాబొరేటరీ పోస్టులు: 3
  • స్టాటిస్టికల్ అసిస్టెంట్ పోస్టులు: 1
  • ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు: 10
  • సపోర్టింగ్ స్టాఫ్/ సెక్యూరిటీ పోస్టులు: 2
  • న్యూట్రిషన్ కౌన్సెలర్ పోస్టులు: 1
  • స్టాఫ్ నర్సు పోస్టులు: 39
  • కుక్ కమ్ కేర్‌టేకర్ పోస్టులు: 1
  • వార్డు క్లీనర్ పోస్టులు: 4
  • ఫిజియోథెరపిస్ట్ పోస్టులు: 2
  • సోషల్ వర్కర్ పోస్టులు: 3
  • డెంటల్ టెక్నీషియన్ పోస్టులు: 2
  • ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్ పోస్టులు: 3
  • ఆప్టోమెట్రిస్ట్ పోస్టులు: 1
  • హాస్పిటల్ అటెండెంట్ పోస్టులు: 2
  • శానిటరీ అటెండెంట్ పోస్టులు: 1
  • ఆడియో మెట్రికేషన్ పోస్టులు: 3
  • మేనేజర్ – క్యుఏ పోస్టులు: 1

అడ్రస్..

District Medical and Health Officer, EG Kakinada, AP.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేస్తోందా! ఈ విషయం తెలుసా?
తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేస్తోందా! ఈ విషయం తెలుసా?