APPSC 2024 Certificate Verification Dates: ధ్రువపత్రాల పరిశీలన తేదీల‌ను వెల్లడించిన ఏపీపీఎస్సీ.. ఏయే పోస్టులకంటే!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో వివిధ ఉద్యోగ నియామకాలకు ఎంపిక చేసిన అభ్యర్థులకు సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన తేదీలు విడుదలయ్యాయి. వీరందరికీ జులై 23 నుంచి 25వ తేదీ వరకు విజయవాడలోని ఏపీపీఎస్సీ ఆఫీస్‌లో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. ఆయుర్వేద మెడికల్‌ ఆఫీసర్లుగా ఎంపికయిన అభ్యర్ధులకు ఆయా తేదీల్లో ఈ ప్రక్రియను నిర్వహించనున్నారు..

APPSC 2024 Certificate Verification Dates: ధ్రువపత్రాల పరిశీలన తేదీల‌ను వెల్లడించిన ఏపీపీఎస్సీ.. ఏయే పోస్టులకంటే!
APPSC Dates
Follow us

|

Updated on: Jul 05, 2024 | 3:24 PM

అమరావతి, జులై 5: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో వివిధ ఉద్యోగ నియామకాలకు ఎంపిక చేసిన అభ్యర్థులకు సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన తేదీలు విడుదలయ్యాయి. వీరందరికీ జులై 23 నుంచి 25వ తేదీ వరకు విజయవాడలోని ఏపీపీఎస్సీ ఆఫీస్‌లో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. ఆయుర్వేద మెడికల్‌ ఆఫీసర్లుగా ఎంపికయిన అభ్యర్ధులకు ఆయా తేదీల్లో ఈ ప్రక్రియను నిర్వహించనున్నారు. హోమియో మెడికల్‌ ఆఫీసర్ల ఉద్యోగాలకు ఎంపికయిన వారికీ కూడా ఇవే తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

అలాగే ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధుల జాబితాను కూడా ఏపీపీఎస్సీ వెల్లడించింది. పుడ్‌ డిపార్టుమెంట్‌-వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి శాంపిల్‌ టేకర్‌ ఉద్యోగాల భర్తీకి ప్రాథమికంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు జులై 12వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన ఏపీపీఎస్సీ కార్యాలయంలో నిర్వహిస్తారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ సెక్రటరీ ప్రదీప్‌కుమార్‌ తన ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టులతోపాటు ఫారెస్ట్‌ రేంజి ఆఫీసర్స్‌ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ప్రాథమికంగా ఎంపిక చేసిన అభ్యర్థుల సెలక్షన్‌ లిస్ట్‌ను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఏపీపీఎస్సీ పేర్కొంది.

టీజీపీఎస్సీ వార్డెన్‌ పోస్టులకు ప్రశాంతంగా ముగిసిన రాత పరీక్ష

తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో వసతిగృహ సంక్షేమాధికారి పోస్టులకు జూన్‌ 24 నుంచి 29 వరకు సీబీఆర్‌టీ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు 56.94 శాతం మంది హాజరైనట్లు జీపీఎస్సీ జులై 4న ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1.45 లక్షల మంది దరఖాస్తు చేయగా, వీరిలో కేవలం 82,873 మంది మాత్రమే పరీక్షలకు హాజరైనట్లు కమిషన్‌ పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళాశిశు సంక్షేమశాఖల పరిధిలోని వసతి గృహాల్లో మొత్తం 562 అధికారులు, పిల్లల సంరక్షణ గృహాల్లో 19 మహిళా సూపరింటెండెంట్‌ పోస్టుల భర్తీకి ఈ నియమాక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు డివిజనల్‌ ఎకౌంట్స్‌ అధికారుల (డీఏవో) పోస్టులకు 1.06 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వీరికి జూన్‌ 30 నుంచి జులై 4 వరకు ఆన్‌లైన్‌ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు కూడా భారీగా అభ్యర్ధులు డుమ్మా కొట్టారు. కేవలం 33.72 శాతం మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారని కమిషన్‌ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

గోల్డ్ లవర్స్‌కి కాస్త రిలీఫ్.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే.?
గోల్డ్ లవర్స్‌కి కాస్త రిలీఫ్.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే.?
జీవితంలో విజయాన్ని ఆపేవి ఈ తప్పులే బ్రో.. అస్సలు చేయకండి..
జీవితంలో విజయాన్ని ఆపేవి ఈ తప్పులే బ్రో.. అస్సలు చేయకండి..
ఇక డాక్టర్ సాయి పల్లవి.. MBBS పట్టా అందుకున్న లేడీ పవర్ స్టార్
ఇక డాక్టర్ సాయి పల్లవి.. MBBS పట్టా అందుకున్న లేడీ పవర్ స్టార్
పార్టీ ఫిరాయింపులపై మాటల ఫిరంగులు.. బీజేపీలో చేరాలంటే అలా చేయాలి
పార్టీ ఫిరాయింపులపై మాటల ఫిరంగులు.. బీజేపీలో చేరాలంటే అలా చేయాలి
పోలీసులను చూసి బస్సులో ఆ ఇద్దరు వ్యక్తులు తత్తరపాటు..! చెక్ చేయగా
పోలీసులను చూసి బస్సులో ఆ ఇద్దరు వ్యక్తులు తత్తరపాటు..! చెక్ చేయగా
ఇంజినీరింగ్‌ ఫీజులు ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం.. గరిష్టంగా ఎంతంటే.
ఇంజినీరింగ్‌ ఫీజులు ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం.. గరిష్టంగా ఎంతంటే.
ఉదయాన్నే మెంతి ఆకులను నమలడం వల్ల శరీరంలో ఎన్నో మార్పులు..ఇవి దూరం
ఉదయాన్నే మెంతి ఆకులను నమలడం వల్ల శరీరంలో ఎన్నో మార్పులు..ఇవి దూరం
: సాయి ధరమ్‌ తేజ్‌ ట్వీట్‌పై స్పందించిన తెలంగాణ డీజీపీ..
: సాయి ధరమ్‌ తేజ్‌ ట్వీట్‌పై స్పందించిన తెలంగాణ డీజీపీ..
ఖరీదైన లగ్జరీ కారు కొన్న నటి లహరి.. ధరెంతో తెలిస్తే అవాక్కవుతారు
ఖరీదైన లగ్జరీ కారు కొన్న నటి లహరి.. ధరెంతో తెలిస్తే అవాక్కవుతారు
మటన్‌ తెచ్చిన తంటా.. చెరువులో దూకిన భర్త! అసలేం జరిగిందంటే
మటన్‌ తెచ్చిన తంటా.. చెరువులో దూకిన భర్త! అసలేం జరిగిందంటే
ఈ ప్రాంతంలో శ్రీరాముడు, సీతాదేవీ విడిది చేసిన ఆనవాళ్లు
ఈ ప్రాంతంలో శ్రీరాముడు, సీతాదేవీ విడిది చేసిన ఆనవాళ్లు
తనను జైళ్లో పెట్టాలన్న డాక్టర్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చిన సమంత.!
తనను జైళ్లో పెట్టాలన్న డాక్టర్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చిన సమంత.!
సనాతనం సమ్మోహనం.. పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ.. వీడియో.
సనాతనం సమ్మోహనం.. పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ.. వీడియో.
నెట్టింట రంభ కూతురు వీడియో వైరల్.. మరో హీరోయిన్ దొరికినట్టేగా.!
నెట్టింట రంభ కూతురు వీడియో వైరల్.. మరో హీరోయిన్ దొరికినట్టేగా.!
హీరోయిన్ ఇంట్లో చోరీ.! అడ్డంగా దొరికిన దొంగ.. ఇద్దరు అరెస్ట్.!
హీరోయిన్ ఇంట్లో చోరీ.! అడ్డంగా దొరికిన దొంగ.. ఇద్దరు అరెస్ట్.!
తన ఊరి కోసం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబోస్‌.!
తన ఊరి కోసం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబోస్‌.!
'డాక్టర్‌లా ఫీలైపోయి ఉచిత సలహాలు ఇవ్వొద్దు'.. సమంత పై సీరియస్.
'డాక్టర్‌లా ఫీలైపోయి ఉచిత సలహాలు ఇవ్వొద్దు'.. సమంత పై సీరియస్.
సాయంలో తండ్రిని మించేస్తున్న తనయుడు.! డ్యాన్సర్స్‌కు చెర్రీ సాయం.
సాయంలో తండ్రిని మించేస్తున్న తనయుడు.! డ్యాన్సర్స్‌కు చెర్రీ సాయం.
కల్కి 2లో ప్రభాస్‌ ఎలా కనిపించబోతున్నాడో చెప్పిన నాగి.!
కల్కి 2లో ప్రభాస్‌ ఎలా కనిపించబోతున్నాడో చెప్పిన నాగి.!
అన్నయ్య అప్పు తీర్చడానికి రిస్క్‌ తీసుకున్న పవర్ స్టార్.!
అన్నయ్య అప్పు తీర్చడానికి రిస్క్‌ తీసుకున్న పవర్ స్టార్.!