అంతరిక్షంపై ఆసక్తి ఉందా.. ఇస్రోలో జాబ్‌ చేయాలనుకుంటున్నారా.. అర్హతలు ఏంటో తెలుసుకోండి..?

Space Science: అంతరిక్ష ప్రపంచం బయటి నుంచి ఎంత అందంగా కనిపిస్తుందో లోపల నుంచి అంతే రహస్యంగా ఉంటుంది. చాలా మందికి అంతరిక్షంపై ఆసక్తి ఉంటుంది.

అంతరిక్షంపై ఆసక్తి ఉందా.. ఇస్రోలో జాబ్‌ చేయాలనుకుంటున్నారా.. అర్హతలు ఏంటో తెలుసుకోండి..?
Career In Space
Follow us

|

Updated on: Jan 28, 2022 | 8:07 AM

Space Science: అంతరిక్ష ప్రపంచం బయటి నుంచి ఎంత అందంగా కనిపిస్తుందో లోపల నుంచి అంతే రహస్యంగా ఉంటుంది. చాలా మందికి అంతరిక్షంపై ఆసక్తి ఉంటుంది. అంతరిక్ష శాస్త్రంలో కెరీర్ మార్గాలు కూడా ఉన్నాయి . మీరు ఈ రంగంలో ఉద్యోగం చేయాలనుకుంటే ఇందులో చాలా ఎంపికలు ఉన్నాయి. స్పేస్ సైన్స్ సెక్టార్‌లో కెరీర్ చేయడానికి, మీరు 12వ తరగతి లేదా గ్రాడ్యుయేషన్‌లో గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం సబ్జెక్టులను చదివి ఉండాలి. చాలా ఇన్‌స్టిట్యూట్‌లు స్పేస్ సైన్స్‌లో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అందిస్తున్నాయి. మీరు ఇక్కడ నుంచి కోర్సు చేయవచ్చు.

అదే సమయంలో అంతరిక్ష పరిశోధనలో డిగ్రీ తీసుకోవడం ద్వారా మీరు నేరుగా దాని వృత్తిలోకి రావొచ్చు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) MSc, BSc, ME, PhD అర్హులైన విద్యార్థులకు అవకాశం ఇస్తుంది. మీరు సైద్ధాంతిక ఖగోళశాస్త్రం లేదా పరిశీలనలలో కెరీర్ చేయాలనుకుంటే 12 తర్వాత BSc (భౌతికశాస్త్రం లేదా గణితశాస్త్రం) చేయడం మంచిది.

హోమ్ సైన్స్

హోమ్ సైన్స్‌లో సౌర వ్యవస్థలోని గ్రహాలపై వాతావరణం, వివిధ గ్రహాల కదలికల వల్ల భూమిపై ప్రభావం, భూమిపై ఉత్పన్నమయ్యే వాతావరణ ప్రభావాలు, మానవులు, భూమి, నీరు గురించి లోతుగా అధ్యయనం చేస్తారు. హోమ్ సైన్స్ కింద వాతావరణ శాస్త్రం, భూగర్భ శాస్త్రం వస్తాయి.

లైఫ్ సైన్స్

స్పేస్ సైన్స్‌లో లైఫ్ సైన్స్ చాలా ముఖ్యమైన భాగం. భూమితో సహా ఇతర గ్రహాలపై జీవం ఆవిష్కరణ, జీవం ఉండే అవకాశాల అధ్యయనం, భూమి వాతావరణం ప్రకారం ఇతర గ్రహాలపై వాతావరణాన్ని అధ్యయనం చేయడం జరుగుతుంది. లైఫ్ సైన్స్ లో బయాలజీ, మెడికల్ సైన్స్, న్యూట్రీషియన్ సైన్స్ లో లోతుగా అధ్యయనం చేస్తారు. వీటి నుంచి మీ ఇష్టానుసారం ఫీల్డ్‌ని ఎంచుకోవచ్చు.

అంతరిక్షంలో కెరీర్ చేయడానికి ముందుగా మీకు గణితంపై ఆసక్తి ఉండాలి. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీలతో మానసిక నియంత్రణ ఉండాలి. జీవశాస్త్రం మీకు మరింత ఆసక్తిని కలిగిస్తుంది. అంతరిక్ష శాస్త్రవేత్త కావడానికి మీరు PhD, పోస్ట్‌డాక్టోరల్ ఫెలోషిప్ చేయాలి. ఇందులో మొదటగా 3 లేదా 4 సంవత్సరాల గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి.

Carrot Pickle: చలికాలంలో క్యారెట్ చట్నీ సూపర్.. ఆరోగ్యంతో పాటు అదిరే టేస్ట్‌..ఇంట్లోనే తయారుచేయండి..?

Beer Making: పది లీటర్ల బీర్ తయారీకి ధాన్యం ఎంత కావాలి.. వ్యర్థాల పరిస్థితి ఏంటి..?

Cabbage: క్యాబేజీలో పాలలో ఉన్నంత కాల్షియం.. ఈ 5 సమస్యలకు చక్కటి నివారణ..

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..