AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Jobs: ఆంధ్రప్రదేశ్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హతలు, ఇతర వివరాలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యారోగ్య విభాగానికి చెందిన ఏపీ వైద్య విధార పరిషత్ (Andhra Pradesh Vaidya Vidhana Parishad) (APVVP) కడప జిల్లాలో పలు ఆసుపత్రుల్లో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

AP Jobs: ఆంధ్రప్రదేశ్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హతలు, ఇతర వివరాలు..
Ap Logo
Srilakshmi C
|

Updated on: Jan 27, 2022 | 9:10 PM

Share

APVVP Kadapa Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యారోగ్య విభాగానికి చెందిన ఏపీ వైద్య విధార పరిషత్ (Andhra Pradesh Vaidya Vidhana Parishad) (APVVP) కడప జిల్లాలో పలు ఆసుపత్రుల్లో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 19

ఖాళీల వివరాలు: ఫార్మసిస్ట్: 1 ల్యాబ్ టెక్నీషియన్: 1 రేడియోగ్రాఫర్:1 థియేటర్ అసిస్టెంట్లు:7 ఆప్తాల్మిక్ అసిస్టెంట్లు: 2 డెంటల్ టెక్నీషియన్: 1 ఆడియో మెట్రీషియన్: 2 జూనియర్ అసిస్టెంట్: 1 ఆఫీస్ సబార్డినేట్: 2 ఎలక్ట్రీషియన్: 1

పే స్కేల్: నెలకు రూ.12,000 నుంచి 28,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి ఇంటర్మీడియట్, సంబంధిత కోర్సుల్లో డిప్లొమా, డీఫార్మసీ/బీఫార్మసీ/ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

వయో పరిమితి: అభ్యర్ధుల వయసు 42 ఏళ్లు మించరాదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 31, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Powergrid Jobs: గుడ్‌న్యూస్! నేరుగా ఇంటర్వ్యూతోనే 105 పవర్ గ్రిడ్ ఉద్యోగాలు.. అర్హతలు, ఇతర వివరాలు ఇవే..

Follow Us
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!