BPCL Recruitment 2022: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు అలర్ట్‌! భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో భారీగా ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కేరళ రాష్ట్రంలోని కొచ్చిలోనున్న భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (BPCL).. 102 గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీల (Graduate Apprentice Vacancies) భర్తీకి..

BPCL Recruitment 2022: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు అలర్ట్‌! భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో భారీగా ఉద్యోగాలు..
Bharat Petroleum
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 29, 2022 | 2:44 PM

BPCL Graduate Apprentice Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కేరళ రాష్ట్రంలోని కొచ్చిలోనున్న భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (BPCL).. 102 గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీల (Graduate Apprentice Vacancies) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైన గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సెప్టెంబర్‌ 1, 2022వ తేదీనాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్‌ 13, 2022వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్‌మెరిట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • కెమికల్ ఇంజనీరింగ్ ఖాళీలు: 31
  • సివిల్ ఇంజనీరింగ్ ఖాళీలు: 8
  • కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ ఖాళీలు: 9
  • ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఖాళీలు: 5
  • సేఫ్టీ ఇంజనీరింగ్/సేఫ్టీ & ఫైర్ ఇంజనీరింగ్ ఖాళీలు: 10
  • మెకానికల్ ఇంజనీరింగ్ ఖాళీలు: 28
  • మెటలర్జీ ఇంజనీరింగ్ ఖాళీలు: 2
  • ఇతర ఖాళీలు: 9

ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే