HIL Recruitment 2022: హిందుస్థాన్‌ ఇన్‌సెక్టిసైడ్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగావకాశాలు..నెలకు రూ.50 వేలకుపైగా జీతం..

కేంద్ర ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన హిందుస్థాన్‌ ఇన్‌సెక్టిసైడ్స్‌ లిమిటెడ్‌ (HIL).. 11 డిప్యూటీ మార్కెటింగ్ మేనేజర్, అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్, మార్కెటింగ్ ఆఫీసర్ తదితర (Deputy Marketing Manager Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

HIL Recruitment 2022: హిందుస్థాన్‌ ఇన్‌సెక్టిసైడ్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగావకాశాలు..నెలకు రూ.50 వేలకుపైగా జీతం..
Hil (india) Limited
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 29, 2022 | 3:05 PM

HIL (India) Limited Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన హిందుస్థాన్‌ ఇన్‌సెక్టిసైడ్స్‌ లిమిటెడ్‌ (HIL).. 11 డిప్యూటీ మార్కెటింగ్ మేనేజర్, అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్, మార్కెటింగ్ ఆఫీసర్ తదితర (Deputy Marketing Manager Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు అగ్రికల్చర్‌ విభాగంలో డిగ్రీ/బీఎస్సీ (అగ్రికల్చర్‌)/హ్యూమన్‌ రీసోర్స్‌/పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌/ఎంబీఏ/ఎమ్‌ఎస్‌డబ్ల్యూ/ఎంఎల్‌ఎస్‌/ఎంఎల్ఎల్‌/ఎల్‌డబ్ల్యూ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆగ్రో కెమికల్స్‌/సీడ్స్‌/ఫెర్టిలైజర్స్‌ లేదా తత్సమాన విభాగాల్లో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పని అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 42 యేళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు సెప్టెంబర్‌ 12, 2022వ తేదీలోపు ఆఫ్‌లైన్‌ విధానంలో కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపించాలి. జనరల్ అభ్యర్ధులు దరఖాస్తు సమయంలో రూ.590లు అప్లికేషన్‌ రుసుము చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. అర్హత సాధించినవారికి నెలకు రూ.16,400ల నుంచి రూ.50,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అడ్రస్: General Manager (HR & Admn.)I/c, HIL (India) Limited, SCOPE Complex, Core-6, 2nd Floor, 7, Lodhi Road, New Delhi – 110003.

ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే