BSI Hyderabad Recruitment 2022: హైదరాబాద్ బొటానికల్ సర్వే ఆప్ ఇండియాలో ఉద్యోగాలు.. అర్హతలేవంటే..
కేంద్ర ప్రభుత్వ ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమాట్ ఛేంజ్ మంత్రిత్వాశాఖకు చెందిన హైదరాబాద్‌లోని బొటానికల్ సర్వే ఆప్ ఇండియా (BSI Hyderabad).. తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల (Project Staff Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి
BSI Hyderabad Research Staff Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమాట్ ఛేంజ్ మంత్రిత్వాశాఖకు చెందిన హైదరాబాద్‌లోని బొటానికల్ సర్వే ఆప్ ఇండియా (BSI Hyderabad).. తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల (Project Staff Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 7
పోస్టుల వివరాలు: జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు
విభాగాలు: హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ, హెమటోపాథాలజీ, మెడికల్ ఆంకాలజీ, పల్లియేటివ్ మెడిసిన్, రేడియో డయాగ్నసిస్, సర్జికల్ ఆంకాలజీ, బయోకెమిస్ట్రీ, జనరల్ మెడిసిన్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.12,000ల నుంచి రూ.16,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి బోటనీ/లైఫ్‌సైన్స్ సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. కంప్యూటర్ స్కిల్స్ అవసరం.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖస్తు రుసుము:
- జనరల్ అభ్యర్ధులకు: రూ.300
- ఎస్సీ/ఎస్టీ/మహిళలు/పీడబ్ల్యూడీ/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: Botanical Survey of India, Deccan Regional Centre, Room. Nos. 228-238, Kendriya Sadan, Sultan Bazar, Koti, Hyderabad-500095.
దరఖాస్తులకు చివరి తేది: జులై 15, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.