AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BIRAC Recruitment: పరిశోధన రంగంలో ఫెలోషిప్‌లకు ఆహ్వానం… యూజీ నుంచి పీహెచ్‌డీ వరకు అవకాశం..

BIRAC Recruitment: బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్‌ అసిస్టెన్స్‌ కౌన్సిల్‌(BIRAC) పలు ఫెలోషిప్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ-యువ ప్రోగ్రామ్‌ పేరుతో నిర్వహిస్తున్న ఈ ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా..

BIRAC Recruitment: పరిశోధన రంగంలో ఫెలోషిప్‌లకు ఆహ్వానం... యూజీ నుంచి పీహెచ్‌డీ వరకు అవకాశం..
Birac Jobs
Narender Vaitla
|

Updated on: Mar 01, 2022 | 6:30 AM

Share

BIRAC Recruitment: బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్‌ అసిస్టెన్స్‌ కౌన్సిల్‌(BIRAC) పలు ఫెలోషిప్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ-యువ ప్రోగ్రామ్‌ పేరుతో నిర్వహిస్తున్న ఈ ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా యూజీ, పీజీ, పీహెచ్‌డీ అభ్యర్థుల నుంచి ఫెలోషిప్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* బైరాక్స్‌ ఇన్నోవేషన్‌ ఫెలోస్‌ (పోస్ట్‌ గ్రాడ్యుయేట్స్, పీహెచ్‌డీ)లో మొత్తం 30 ఖాళీలు ఉన్నాయి.

* హెల్త్‌కేర్, లైఫ్‌సైన్సెస్, డయాగ్నస్టిక్స్, మెడికల్‌ డివైజెస్, డ్రగ్స్, డ్రగ్‌ ఫార్ములేషన్స్‌ విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా విభాగంలో మాస్టర్స్‌/పీహెచ్‌డీ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

* ఎంపికైన పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఫెలోషిప్‌ నెలకి రూ.30,000, పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోస్‌కి నెలకి రూ.50,000 స్టైఫండ్‌ అందజేస్తారు.

* ఈ-యువ ఫెలోస్‌ (అండర్‌ గ్రాడ్యుయేట్స్‌) విభాగంలో మొత్తం 250 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 7500 స్టైఫండ్‌గా, రీసెర్చ్‌ గ్రాంట్‌ కింద ఏడాదికి రూ. 2,50,000 చెల్లిస్తారు.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 31-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* అభ్యర్థులను అకడమిక్‌ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: దొంగతనం నెపం ఒప్పుకోవాలని.. విచక్షణారహితంగా కొట్టి.. ఆపై

Big News Big Debate Live: శాంతి చర్చలు అంటూనే న్యూక్లియర్‌ మిసైల్‌ ఎందుకు రెడీ చేస్తున్నారు.. అసలు ఏ దేశంలో ఎన్ని అణుబాంబులు ఉన్నాయి.(వీడియో)

Narayana Swamy-YS Jagan: సినిమా హీరో కాదు.. సీఎం జగన్ హీరోలకే హీరో.. ఏపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు

Follow Us
గుడ్ న్యూస్.. త్వరలో 12 జట్లతో టెస్ట్ ఛాంపియన్‌షిప్
గుడ్ న్యూస్.. త్వరలో 12 జట్లతో టెస్ట్ ఛాంపియన్‌షిప్
యాంకర్ సుమ నాకు కజిన్ : నటి ఇందు ఆనంద్
యాంకర్ సుమ నాకు కజిన్ : నటి ఇందు ఆనంద్
రోజూ ఒక కిలోమీటర్ వాకింగ్ చేస్తే బాడీలో ఎంత కొవ్వు కరుగుతుందంటే?
రోజూ ఒక కిలోమీటర్ వాకింగ్ చేస్తే బాడీలో ఎంత కొవ్వు కరుగుతుందంటే?
నేరుగా మీ అకౌంట్లోకి రూ.10 వేలు.. కేంద్రం సూపర్ న్యూస్
నేరుగా మీ అకౌంట్లోకి రూ.10 వేలు.. కేంద్రం సూపర్ న్యూస్
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఇంటర్ ఫలితాల డేట్‌ అండ్ టైం ఫిక్స్.. రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఇంటర్ ఫలితాల డేట్‌ అండ్ టైం ఫిక్స్.. రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే
సినిమాల్లో నవ్వులు పూయించింది.. చివరకు అనాథ శవంలా..
సినిమాల్లో నవ్వులు పూయించింది.. చివరకు అనాథ శవంలా..
హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్..రక్తంతో గోడపై రాసిన రాతలు?
హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్..రక్తంతో గోడపై రాసిన రాతలు?
అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు.. పెద్ద కథే ఉందిగా..
అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు.. పెద్ద కథే ఉందిగా..
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?
"వాడి జీవితం ఇలా అవుతుంది అని కలలో కూడా అనుకోలేదు"