వంట గదిలో మనీ ప్లాంట్ పెంచవచ్చా? అసలు వాస్త శాస్త్రం ఏం చెబుతుంది?
Samatha
19 February 2026
మనీ ప్లాంట్ లేని ఇల్లే లేదు. చాలా మంది తమ ఇంటిలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటున్నారు. అయితే మనీ ప్లాంట్ ఇంటికి అందాన్ని తీసుకొస్తుంది.
మనీ ప్లాంట్
అంతే కాకుండా మనీ ప్లాంట్ మొక్క ఇంటిలో ఉండటం వలన ఆర్థికంగా, వాస్తు ప్రకారం అనేక ప్రయోజనాలు కలగుతాయని చెబుతుంటారు.
ప్రయోజనాలు
అయితే దీనిని కొంత మంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద నాటితే కొందరు లివింగ్ రూమ్‌లో మరికొంత మంది వంట రూమ్‌లో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటారు.
ముఖ్యమైన ప్రదేశాలు
మరి మనీ ప్లాంట్ మొక్కను వంట రూమ్‌లో పెంచుకోవచ్చా? దీని గురించి వాస్తు శాస్త్ర నిపుణులు ఏమంటున్నారో, ఇప్పుడు చూద్దాం.
వంటగది
వంట గదిలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోవడం వలన ఇది గదిలోని చెడు వాసనను తొలిగించి, రూమ్‌ను రీ ఫ్రెష్ చేస్తుందంట.
రూమ్ రీ ఫ్రెష్
అంతే కాకుండా వంట గది అంటే చాలా వేడిగా ఉంటుంది.అయితే మనీ ప్లాంట్ మొక్కను వంట గదిలో పెట్టడం వలన ఇది గదిని చల్ల
గా చేస్తుందంట.
వంటగది చల్లగా
అయితే వాస్తు శాస్త్రం ప్రకారం వంట గదిలో మనీ ప్లాంట్ మొక్క పెట్టుకోవడం మంచిదేనంట. కానీ తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలంట.
వాస్తు ప్రకారం
గ్యాస్ పొయ్యికి దగ్గరగా ఎప్పుడూ మనీ ప్లాంట్ మొక్కను పెట్టకూడదు. అలాగే, ఈశాన్యం మూలలో కూడా మనీ ప్లాంట్ మొక్క ఉండకుండా చూసుకోవాలి.
ఉండకూడని చోటు
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : ప్రతి వ్యక్తి ముంగిస నుంచి నేర్చుకోవాల్సింది ఇదే!
జాగ్రత్త.. ఈ సమస్యలున్న వారు కరివేపాకు తినడం యమడేంజర్
దుబాయ్ బంగారం vs భారత్ బంగారం… ఏది మంచిదో తెలుసా?