AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naa Anveshana: హిందూ దేవుళ్లపై అసభ్యకర వీడియోలు.. ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌కు ఇన్‌స్టాగ్రామ్ బిగ్ షాక్

ప్రపంచ యాత్రికుడు, ఫేమస్ యూట్యూబర్ అన్వేష్పై హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆ మధ్యన హిందూ దేవుళ్లను దూషించినందుకు గానూ అతనిపై ప్రముఖ సినీ నటి కరాటే కళ్యాణి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే అన్వేష్ కు ఇప్పుడు బిగ్ షాక్ తగిలింది.

Naa Anveshana: హిందూ దేవుళ్లపై అసభ్యకర వీడియోలు.. ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌కు ఇన్‌స్టాగ్రామ్ బిగ్ షాక్
Youtuber Naa Anveshana
Basha Shek
|

Updated on: Feb 19, 2026 | 9:10 PM

Share

ఆన్ లైన్ బెట్టింగ్ బాగోతాలను బయట పెట్టి హీరో అయిన ప్రపంచ యాత్రికుడు కొద్ది నెలల్లోనే జీరో అయిపోయాడు. భారతదేశాన్ని, అందులోనూ హిందూ దేవుళ్లను దూషిస్తూ అతను చేసిన వీడియోలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. అంతవరకు ఎవరైతే అతనికి సపోర్టుగా నిలిచారో ఒక్కసారిగా దూరమయ్యరు. చాలా మంది ఫాలోవర్లు అతని సోషల్ మీడియా ఖాతాలను అన్ ఫాలో చేశారు. సుమారు పది లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లు అన్వేష్ ను అన్ ఫాలో చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై అన్వేష్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ లో కేసులు కూడా నమోదయ్యాయి. అన్వేష్ వీడియోలు మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అతని ఇన్ స్టాగ్రామ్ ఐడీని తొలగించాలంటూ మెటాసంస్థకు లేఖ రాశారు. పోలీసుల అభ్యర్థనను పరిశీలించిన మెటా అన్వేష్ ఇన్ స్టా గ్రామ్ పై బ్యాన్ విధించింది.

కాగా ఇన్స్ స్టా గ్రామ్ లో అన్వేష్‎కు సుమారు 1.8 మిలియన్ల ఫాలోవర్స్ ఉండేవారు. అయితే హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా వీడియోలు చేసిన తర్వాత ఆ సంఖ్య కాస్త 1.3 మిలియన్స్‎కు తగ్గింది. ఇప్పుడు ఏకంగా ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ పై బ్యాన్ విధించారు. ఇన్ స్టాలో అన్వేష్ ఐడీ చెక్ చేస్తే జీరో కనిపిస్తోంది. అలాగే ఫీడ్ కూడా మాయమైపోయింది. మరి దీనిపై అన్వేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి

కాగా ఆ మధ్యన నా అన్వేష్  తన ప్రపంచ యాత్రను ఆపేస్తున్నానంటూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఇప్పటివరకు యూట్యూబ్ వీడియోస్ ద్వారా తాను సంపాదించింది చాలు.. కొత్త వాళ్లకు అవకాశం ఇస్తున్నానని అందులో వెల్లడించాడు. తన దగ్గర ఉన్న డబ్బు చాలని, ఇక ప్రజా సమస్యలపై పోరాడుతానని చెప్పుకొచ్చాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మీ అందాన్ని రెట్టింపు చేసే అద్భుత ఆహారాలు.. స్నాక్స్‌గా తినేయండి
మీ అందాన్ని రెట్టింపు చేసే అద్భుత ఆహారాలు.. స్నాక్స్‌గా తినేయండి
ఉదయం రాజులా.. రాత్రి పేదవాడిలా! 16:8 పద్ధతిలో రహస్యం ఇదే!
ఉదయం రాజులా.. రాత్రి పేదవాడిలా! 16:8 పద్ధతిలో రహస్యం ఇదే!
స్క్రీన్‌కు నెల రోజులు బ్రేక్.. లైఫ్ లో ఈ 2 రీసెట్ అవ్వడం ఖాయం!
స్క్రీన్‌కు నెల రోజులు బ్రేక్.. లైఫ్ లో ఈ 2 రీసెట్ అవ్వడం ఖాయం!
ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌కు ఇన్‌స్టాగ్రామ్ బిగ్ షాక్
ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌కు ఇన్‌స్టాగ్రామ్ బిగ్ షాక్
రాజమౌళి నా సినిమా నచ్చలేదు అని చెప్పారు
రాజమౌళి నా సినిమా నచ్చలేదు అని చెప్పారు
పాత కూలర్లతో ప్రమాదం.. ఇలా చేస్తే ఏసీని మించిన చల్లదనం
పాత కూలర్లతో ప్రమాదం.. ఇలా చేస్తే ఏసీని మించిన చల్లదనం
వీటిని తినే అలవాటు మీకూ ఉందా? అయితే మీ ప్రాణాలకు మీరే శత్రువులు
వీటిని తినే అలవాటు మీకూ ఉందా? అయితే మీ ప్రాణాలకు మీరే శత్రువులు
వాటి కోసం ఉద్యమాన్నే ఎత్తుకున్న విద్యార్థులు..!
వాటి కోసం ఉద్యమాన్నే ఎత్తుకున్న విద్యార్థులు..!
చామంతి హెర్బల్ టీ తాగితే.. ఎంతో ఉల్లాసం మరెంతో ఉత్సాంహం మీ సొంతం!
చామంతి హెర్బల్ టీ తాగితే.. ఎంతో ఉల్లాసం మరెంతో ఉత్సాంహం మీ సొంతం!
లగ్నపత్రిక షేర్ చేసిన బిగ్‌బాస్ పునర్నవి.. వరుడు ఎవరో తెలుసా?
లగ్నపత్రిక షేర్ చేసిన బిగ్‌బాస్ పునర్నవి.. వరుడు ఎవరో తెలుసా?