న్యూఇయర్‌కు ముందే పిడుగులాంటి వార్త.. పెరగనున్న ఈఎంఐలు..!
RBI: న్యూఇయర్‌కు ముందే ఆర్బీఐ షాకింగ్ నిర్ణయం తీసుకోనుందా.. రెపో రేటును మరోసారి పెంచనుందా.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మరో 25 లేదా 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచే ఛాన్స్ ఉందని పలు సంస్థలు అంచనాలు వేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
