AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chamomile Tea: చామంతి హెర్బల్‌ టీ.. రోజు ఓ కప్పు తాగితే ఎంతో ఉల్లాసం మరెంతో ఉత్సాంహం మీ సొంతం!

చమోమిలే అనే హెర్బల్ డ్రింక్ టీ నేలా కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. చమోమిలే టీని మాట్రికేరియా చమోమిల్లా మొక్క ఎండిన పువ్వులతో తయారు చేస్తారు. సాధారణ భాషలో చెప్పాలంటే చామంతి పువ్వుల టీ. ఈ టీలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దండిగా ఉంటాయి..

Srilakshmi C
|

Updated on: Feb 19, 2026 | 8:33 PM

Share
చమోమిలే అనే హెర్బల్ డ్రింక్ టీ నేలా కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. చమోమిలే టీని మాట్రికేరియా చమోమిల్లా మొక్క ఎండిన పువ్వులతో తయారు చేస్తారు. సాధారణ భాషలో చెప్పాలంటే చామంతి పువ్వుల టీ. ఈ టీలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దండిగా ఉంటాయి.

1 / 5
ఈ టీలో అపిజెనిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది త్వరగా నిద్రపోవడానికి సహాయపడుతుందని, నిద్రలేమి సమస్యను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చమోమిలే టీ తాగడం వల్ల శరీరానికి ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం...

2 / 5
ఈ టీ నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. పని ఒత్తిడి కారణంగా మానసిక ఒత్తిడికి గురైతే, చమోమిలే టీ తాగడం మంచిది. ఈ టీ ప్రశాంతతను తెస్తుంది. ఇది మానసిక ఆందోళనను కూడా బాగా తగ్గిస్తుంది.

3 / 5
చమోమిలే టీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇది కడుపు సమస్యలను కూడా నయం చేస్తుంది. ఈ టీని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

4 / 5
గమనిక- ఈ కథనంలో ఇచ్చిన సమాచారం ప్రాథమిక సమాచారం ఆధారంగా రూపొందించబడింది. ఏదైనా ప్రయోగం చేసే ముందు సంబంధిత ఆరోగ్య నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది.

5 / 5
Follow Us