నీళ్లు తాగే విషయంలో ఈ తప్పులు చేస్తే ఈ ప్రమాదం గ్యారంటీ!
Prasanna Yadla
31 May 2026
Pic credit - Pinterest
మీరు నీళ్లు తాగే విధానంలో ఈ తప్పులు చేస్తే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు చెబుతున్నారు
నీళ్లు తాగే విధానం
నీళ్లు తక్కువగా తాగినా శరీరం డీహైడ్రేషన్‌కు గురై తలనొప్పి, బలహీనత లాంటి సమస్యలు వస్తాయి
తలనొప్పి
నీళ్లు అతిగా తాగినా కూడా శరీరంలోని సోడియం లెవెల్స్ తగ్గి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది
సోడియం లెవెల్స్
ఇంకా దాహం అనిపించినా నీళ్లు తాగకుండా ఉంటే కిడ్నీలపై ఒత్తిడి పడుతుంది.
కిడ్నీలపై ఒత్తిడి
ఇంకా భోజనం చేస్తున్నప్పుడు నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వలన జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది
జీర్ణక్రియపై ప్రభావం
ఇంకా ఉదయం లేవగానే నీళ్లు తాగకుండా ఉంటే శరీరానికి తగిన శక్తి లభించదు
తగిన శక్తి లభించదు
వ్యాయామం చేసిన తర్వాత నీళ్లు తాగకపోతే శరీరంలో నీటి కొరత వలన అలసట వస్తుంది
అలసట వస్తుంది
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)