సిరులు కురిపిస్తున్న ఎల్లో మిర్చి సాగు.. కింటా రేటు ఎంతో తెలిస్తే కంగుతినాల్సిందే..
గుంటూరు అంటేనే మిర్చి.. మిర్చి అంటేనే గుంటూరు. గుంటూరు జిల్లాలో పండే మిర్చి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. చిల్లీ సిటిగా గుంటూరు పేరు గాంచింది. ఇక్కడ సాగయ్యే ఘాటైన రెడ్ చిల్లి పలు దేశాలకు ఎగుమతి అవుతుంది. వంటల్లో కారంగా ఉపయోగించడానికి ఎక్కువుగా ఇక్కడ మిర్చిని కొనుగోలు చేస్తుంటారు. గుంటూరు నగరంలో ఉన్న మిర్చి మార్కెట్ యార్డు ద్వారా ప్రతిఏటా పది వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతాయి. అయితే రెడ్ చిల్లి సాగు గత కొంత కాలంగా రైతుకు నష్టాలు తెచ్చి పెడుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
