AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎర్ర కోక.. నెత్తిన పూలు.. అబ్బో ఈ బ్యూటిని చూస్తే మతి పోవాల్సిందే!

అందాల ముద్దుగుమ్మ హెబ్బా పటేల్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ బ్యూటీ వరసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది. తాజాగా ఈ చిన్నది ఎరుపు రంగు లంగావోనీ, నెత్తిన పూలు పెట్టుకొని చాలా అందంగా రెడీ అయిన ఫొటోస్ షేర్ చేసింది.

Samatha J
|

Updated on: Feb 19, 2026 | 8:27 PM

Share
అందాల ముద్దుగుమ్మ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈచిన్నది ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, తన అంద చందాలతో అందరి మనసు దోచేస్తుంటుంది . తాజాగా ఈ బ్యూటీ రెడ్ కలర్ లంగావోణీలో తన గ్లామర్‌తో కుర్రకారు మతి పొగొడుతుంది.

1 / 5
అలా ఎలా సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన చిన్నది హెబ్బా పటేల్. ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే తన నటన, అందం, గ్లామర్‌తో అందరి చూపు తనవైపు తిప్పుకుంది. ఫస్ట్ మూవీనే ఈ బ్యూటీ మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

2 / 5
తర్వాత కుమారి 21 ఎఫ్ తో ఈ అమ్మడు యూత్ ఫేవర్ అయిపోయింది. ఈ సినిమా సమయంలో ఈ ముద్దుగుమ్మ కుర్రకారు కలలరాణిగా మారిపోయింది. అంతలా తన గ్లామర్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

3 / 5
ఈ సినిమా తర్వాత ఈ చిన్నదానికి వరసగా అవకాశాలు రావాడంతో చాలా సినిమాల్లో నటించి మెప్పించిది. అందం, నటన , అభినయం అన్నీ ఉన్నకూడా ఈ ముద్దుగుమ్మకు లక్కు కలిసి రాలేదనే చెప్పాలి. ఇప్పటి వరకు ఈ అమ్మడు స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ అందుకోలేకపోయింది.

4 / 5
ఇక ఈ అందాల తార ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో అందరి మనసు దోచేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ రెడ్ కలర్ లంగావోణీలో ఉన్న ఫొటోస్ షేర్ చేయడంతో నెట్టింట ఇవి తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
Follow Us
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!

ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు

తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..

ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..

ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!

హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో

షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?

సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.