BEL Recruitment: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తులకు రేపే చివరి తేదీ.

BEL Recruitment: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకి చెందిన బెల్‌ బెంగళూరులోని సంస్థలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా...

BEL Recruitment: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తులకు రేపే చివరి తేదీ.
Bel Jobs
Follow us

|

Updated on: Mar 01, 2022 | 6:50 AM

BEL Recruitment: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకి చెందిన బెల్‌ బెంగళూరులోని సంస్థలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా సెంట్రల్‌ మాన్యూఫ్యాక్చరింగ్ విభాగంలోకి పోస్టులు ఉన్నాయి. దరఖాస్తుల స్వీకరణకు మార్చి 02తో గడువు ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా ట్రెయినీ పబ్లికేషన్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో ఎమ్మెస్సీ పూర్తి చేసి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 01-02-2022 నాటికి 28 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, బెంగళూరు, 560013 అడ్రస్‌కు పంపించాలి.

* అభ్యర్థులను అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ. 30,000, రెండో ఏడాది రూ. 35,000, మూడో ఏడాది రూ. 40,000 చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 02-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: మూడో పెళ్లి కోసం.. రెండో భార్యను చంపి.. మొదటి భార్యను కూడా ఇలాగే

Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 389, నిఫ్టీ 136 పాయింట్లు అప్..

Amul Milk: అమూల్ పాల ధరలు మరింత ప్రియం.. ఎంత పెరగనున్నాయంటే..

Latest Articles
ప్రపంచంలోనే ఫస్ట్ సీఎన్‌జీ బైక్.. లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్..
ప్రపంచంలోనే ఫస్ట్ సీఎన్‌జీ బైక్.. లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్..
బీరు తాగేటప్పుడు ఈ ఆహారపదార్ధాలు తింటే ఇక మీ ఆరోగ్యం షెడ్డుకే..
బీరు తాగేటప్పుడు ఈ ఆహారపదార్ధాలు తింటే ఇక మీ ఆరోగ్యం షెడ్డుకే..
ఛీ.. ఛీ.. అమ్మాయే అబ్బాయికి ముద్దు పెట్టింది.. చర్యలు తీసుకోండి..
ఛీ.. ఛీ.. అమ్మాయే అబ్బాయికి ముద్దు పెట్టింది.. చర్యలు తీసుకోండి..
ఆమె నవ్వుకు పడిపోవాల్సిందే..సీనియర్ నటి ఊర్వశి కూతురిని చూశారా ?.
ఆమె నవ్వుకు పడిపోవాల్సిందే..సీనియర్ నటి ఊర్వశి కూతురిని చూశారా ?.
ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి.. పవన్ కోసం కదిలిన టాలీవుడ్ హీరోలు
ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి.. పవన్ కోసం కదిలిన టాలీవుడ్ హీరోలు
నానబెట్టిన అంజీర్ తినడం వల్ల.. ఈ సమస్యలన్నీ మాయం!
నానబెట్టిన అంజీర్ తినడం వల్ల.. ఈ సమస్యలన్నీ మాయం!
వారికి ఈ పండే బ్రహ్మాస్త్రం.. రోజుకొకటి తిన్నారంటే తస్సాదియ్యా.!
వారికి ఈ పండే బ్రహ్మాస్త్రం.. రోజుకొకటి తిన్నారంటే తస్సాదియ్యా.!
కరీంనగర్‌లో దంచికొట్టిన వాన.. రాహుల్ గాంధీ సభ రద్దు!
కరీంనగర్‌లో దంచికొట్టిన వాన.. రాహుల్ గాంధీ సభ రద్దు!
తరచూ నోరు పొడిబారుతోందా.? అలర్ట్‌ అవ్వాల్సిందే..
తరచూ నోరు పొడిబారుతోందా.? అలర్ట్‌ అవ్వాల్సిందే..
సముద్రంలో కొత్తరకం జీవికి చంద్రయాన్‌ పేరు
సముద్రంలో కొత్తరకం జీవికి చంద్రయాన్‌ పేరు