Vijay Mallya: మరోసారి తెరపైకి విజయ్ మాల్యా కేసు.. భారత్‌కు రావడంపై కీలక విషయాలు
విజయ్ మాల్యా కేసు మరోసారి తెరపైకి వచ్చింది. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా తనను ప్రకటించడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు విచారణ జరిపింది. లండన్ కోర్టు ఆంక్షల కారణంగా భారత్‌కు తిరిగి రాలేనని మాల్యా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. భారత్‌కు వచ్చే ఉద్దేశంపై హైకోర్టు ప్రశ్నించింది.
ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది. తనను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ బాంబే హైకోర్టులో విజయ్ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. గతంలో ఈ పిటిషన్‌పై విచారణకు నిరాకరించిన ద్విసభ్య ధర్మాసనం, మాల్యా భారత్‌కు రాకుండా విచారణ జరపలేమని స్పష్టం చేసింది. భారత్‌కు తిరిగి వచ్చే ఉద్దేశం ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Varanasi: వారణాసిలో ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్ రివీల్.. మంచి ఛాన్స్ కొట్టేశాడుగా
ప్రియురాలిని హత్య చేసి.. ఆమె ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు
పెళ్లికి అతిథిలా వచ్చాడు.. సరదాగా ఎత్తుకుపోయారు..
సాయం కావాలని ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి !! చివరికి
తాళి కట్టే సమయానికి రద్దయిన వివాహం.. అసలు వాడు మగాడే కాదా?
Cow: తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్ అధికారులకు పట్టించిన ఆవు..
నిప్పుల కొలిమిలా ఏపీ...54 మండలాల్లో తీవ్ర వడగాలుల ముప్పు!
50 రోజులు జైల్లో 25 హోటల్లో.. 19 గంటలు బస్సులో..
పాకిస్థాన్‌లో పెట్రో మంటలు.. లీటరు ఎంతో తెలుసా?
కిరాణా వ్యాపారి ఖతర్నాక్ స్కెచ్..పేదల బంగారం స్వాహా
ఓర్నీ.. విమానంలో ఉన్నప్పుడు.. నీకిదేం పోయేకాలం రా
అబ్బా.. ఈ కోతి ఎంత మంచిదో.. సంస్కారానికి ఫిదా అవుతున్న నెటిజన్లు
బిర్యానీలో లెగ్ పీస్‌లు లేవని.. పెళ్లి పందిట్లో విరిగిన కుర్చీలు

